traffic restrictions
Telangana - తెలంగాణ
ఇవాళ గణేశ్ నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం అయింది. శ్రీ దశవిద్యా మహాగణపతిగా కొలువైన ఖైరతాబాద్ మహాగణపతికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైంది. గంగమ్మ ఒడిలో చేరేందుకు మహాగణపయ్య శోభాయాత్రగా తరలివస్తున్నాడు. ఖైరతాబాద్ బడా గణపయ్య శోభాయాత్ర హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిన్న అర్ధరాత్రి నుంచి ప్రత్యేక పూజలందుకుంటున్న లంబోదరుడు ఇవాళ గంగమ్మ వద్దకు చేరేందుకు పయనమయ్యాడు.
ట్రాఫిక్ ఆంక్షలు...
Telangana - తెలంగాణ
రేపు వినాయక నిమజ్జనం… హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు !
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి ట్రై కమిషనరేట్ల పరిధిలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జనం సవ్యంగా సాగేలా పోలీసుల ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ ఏడాది భారీ సంఖ్యలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు నిర్వాహకులు. బాలాపూర్ గణేష్ మొదలుకుని హుస్సేన్ సాగర్ వరకు 19 కిలో మీటర్ల శోభాయాత్ర...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం సీఎం కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో హైదరాబాద్ - విజయవాడ హైవేపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా కోదాడ వైపు మళ్లిస్తున్నారు. అలాగే విజయవాడ నుండి వచ్చే వాహనాలను కోదాడ నుండి మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి మీదుగా మళ్ళిస్తున్నారు.
ఇక...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ‘సురక్ష దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్ కార్/బ్లూ కోల్ట్ ర్యాలీ, అంబేద్కర్ విగ్రహాం వద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్,...
Telangana - తెలంగాణ
BREAKING : వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్ లో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు
వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్ లో ఇవాళ ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఇవాళ కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. సచివాలయం వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించనున్నారు. ఇవాళ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరుకు ట్యాంక్...
Telangana - తెలంగాణ
నేడు “సండే ఫన్ డే”… ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు
వాహనదారులకు బిగ్ అలర్ట్. ఇవాళ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. సరికొత్త ఆటవిడుపులతో ట్యాంకు బండ్ పై ఇవాళ సండే ఫన్ డే నిర్వహిస్తున్నారు అధికారులు. సండే ఫన్ డే నిర్వహణపై రాష్ట్ర పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ ట్విట్టర్ లో ప్రకటించారు.
దీంతో ఇవాళ సాయంత్రం ట్యాంక్...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్ భవన్లో గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
దీంతో అధికారులు రాజ్ భవన్ కు ఇరువైపులా...
Telangana - తెలంగాణ
న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. రాత్రి 10 గంటల నుంచి ఫ్లై ఓవర్లు బంద్
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాదులో డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10:00 నుంచి జనవరి ఒకటవ తేదీ ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10:00 నుండి తెల్లవారు 5 గంటల వరకు ఔటర్ రింగ్...
Telangana - తెలంగాణ
రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. రేపు మధ్యాహ్నం 12:25 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ తెలంగాణకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో దిగుతారు. అనంతరం బిజెపి స్వాగత సభలో పాల్గొంటారు. మోడీ హైదరాబాద్...
Telangana - తెలంగాణ
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి వర్షం దంచికొట్టింది. దీంతో హైదరాబాద్ పట్టణం తడిసి ముద్దైంది. పలు చోట్ల వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ...
Latest News
కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం : కేసీఆర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మరోవైపు...
Telangana - తెలంగాణ
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. తాజాగా ఫలితాలు కూడా వెలువడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా కొలువు దీరనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర...
Telangana - తెలంగాణ
రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక గెజిట్ విడుదల చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఆ తర్వాత జరిగే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడో శాసనసభ...
భారతదేశం
గుడ్ న్యూస్.. రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం ఉచిత వైద్యం.. నాలుగు నెలల్లో అమలు!
కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇక నుంచి ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని మరో నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రచిస్తోంది....
Telangana - తెలంగాణ
తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం: కేటీఆర్
తెలంగాణలో స్పష్టమైన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలపై ఫోకస్ పెడుతూనే ప్రజల్లోనే...