TRS

నిరుద్యోగులకు శుభవార్త..ఖాళీల భర్తీకి కేసీఆర్‌ సంచలన నిర్ణయం

తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఉద్యోగుల ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పని తీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్య క్రమాల అమలులో అన్ని స్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసి.....

BREAKING : ప్రగతి భవన్ ను ముట్టడించిన ఉపాధ్యాయులు.. పరిస్థితి ఉద్రిక్తం

గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఉపాధ్యాయుల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. 317 జీవో ను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులతో పాటు.. ప్రతి పక్షాలు కూడా కేసీఆర్‌ సర్కార్‌ పై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా... ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు ఉపాధ్యాయులు. దీంతో పంజాగుట్ట నుంచి ప్రగతి...

దేశంలోని రైతులు కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారు : మంత్రి ప్రశాంత్ రెడ్డి

దేశంలోని రైతులు కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియా తో మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతును ఇంత గోస పెడతారా...? అని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. పండగ పూట ఎరువుల ధరలు 50% నుండి 100% కు పెంచుతారా ? అని కేంద్ర...

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని.. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, పంటపెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలు, పటిష్ట చర్యలతో రాష్ట్ర...

కెసిఆర్ ను అంటే ఊరుకోము..బిజేపి నేతలను అడ్డుకుంటాం : సబితా

కెసిఆర్ ను అంటే ఊరుకోము..బిజేపి నేతలను అడ్డుకుంటామని సబితా ఇంద్రారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రైతుల మేలు కోరి తెలంగాణ లో అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని విమర్శించారు. మూడు నెలల కాలంలో 50 శాతం ఎరువుల ధరలు పెంచి రైతు పెట్టుబడిని పెద్ద ఎత్తున పెంచిన...

థర్డ్ ఫ్రంట్: కేసీఆర్‌ను నమ్మేదెవరు.. వెంట నడిచేదెవరు

బీజేపీ, కాంగ్రెస్‌ లేని థర్డ్ ఫ్రంట్ కోసం తెరాస అధినేత కే చంద్రశేఖర్‌రావు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకోసం ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, గత అనుభవాల దృష్ట్యా సీఎం కేసీఆర్ నమ్మేదెవరు అని ప్రశ్నలు ఉద్బవిస్తున్నాయి. ఒకవేళ నమ్మినా వెంట వచ్చేదెవరో కూడా చెప్పలేని...

కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ.. డిమాండ్స్‌పై డెడ్‌లైన్‌

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మీరు రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉన్నదని ఫైర్‌ అయ్యారు. 317 జీవోను సవరించాలంటూ...

కేసీఆర్ కు ఎన్టీఆర్ గతే పడుతుంది : ఈటల రాజేందర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఎన్టీఆర్‌ కు పట్టిన గతే పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం , మంత్రులు కుంభ కర్ణుడిగా నిద్ర పోతూ ఉద్యోగులను పట్టించుకోవడం లేదంటూ నిప్పులు చెరిగారు. దేశ చరిత్రలో ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని...

కేసీఆర్ వరుస భేటీలు.. థర్ట్ ఫ్రంట్ ఏర్పాటు కోసమేనా?

తెరాస అధినేత, సీఎం కే చంద్రశేఖర్ రావుతో ఎవరూ ఊహించని విధంగా ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ భేటీ కావడం దేశ రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తెర తీసింది. ఈ భేటీకి వారం రోజుల ముందు సీపీఐ(ఎం), సీపీఐ అగ్రనేతలతో కూడా గులాబీ బాస్ సమావేశమయ్యారు. అంతకు నెల రోజుల క్రితం డీఎంకే అధినేత,...

సీఎం కేసీఆర్‌ ఎప్పుడైనా జైలుకు వెళ్ళొచ్చు : బండి సంజయ్ సంచలనం

కెసిఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని.. ఈ విషయములో కేంద్రం సిరియస్ గా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కెసిఆర్ పై కేంద్ర ప్రభుత్వం చర్యల కు సిద్దమైంది..ఎప్పుడైనా కెసిఆర్ జైలుకు వెళ్ళొచ్చు.... ఈ విషయం కెసిఆర్ కు తెల్సి పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌. అందుకే కమ్యూనిస్టులతో, ఇతర పార్టీల...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...