Ts govt

తెలంగాణలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తెలంగాణలో పచ్చదనాన్ని మరింత పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలోని మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli Dayakar Rao ) తెలిపారు. పల్లె ప్రకృతి వనాలకు గ్రామీణ...

కోకాపేట కంటే ఎక్కువ ధర పలికిన ఖానామెట్‌ భూములు

తెలంగాణలో వరుసగా రెండో రోజు ప్రభుత్వ భూముల అమ్మకం సాగింది. శుక్రవారం హైదరాబాద్‌ హైటెక్‌సిటీ సమీపంలోని ఖానామెట్‌ భూములు(Khanamet‌ lands) ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించారు. ఒక ఎకరానికి కనీస ధరగా రూ.25 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించగా… సరాసరిగా ఎకరం రూ.48.92 కోట్లు పలికింది. ఖానామెట్‌ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్‌ 41/14లో మొత్తం 14.91...

జులై 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ

కొత్త రేషన్ కార్డు ( New Ration Card ) ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జులై 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు...

యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి: కేసీఆర్

మారిన కాలమాన పరిస్థితుల్లో యువత మరింత సమర్థవంతంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం (World Youth Skills Day) సందర్భంగా రాష్ట్ర యువతకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సాధించుకున్న రాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్తు యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా ప్రభుత్వం తెలంగాణను తీర్చిదిద్దుతుందన్నారు....

విశాఖకు టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు

తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రవేశపెట్టిన కార్గో సేవలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో టీఎస్ఆర్టీసీ(TSRTC) తన కార్గో, పార్శిల్ సేవలను క్రమంగా విస్తరిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు కార్గో సేవలను విస్తరించింది. గురువారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా విశాఖకు టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు...

రైతులకు గుడ్ న్యూస్… ఈ పంట వేస్తే ఎకరానికి రూ.26 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు ప్రోత్సహించాలని మంత్రి మండలి నిర్ణయించింది. రానున్న 2022–23 సంవత్సరానికి రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయిల్ పామ్ సాగుచేసే రైతులకు ఎకరానికి మొదటి సంవత్సరం రూ.26,000, రెండవ సంవత్సరం ఎకరానికి రూ.5,000, మూడవ...

ఇంకా కొలిక్కి రాని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల వివరాలు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల (Government job vacancies) వివరాలు ఇంకా కొలిక్కి రాలేదు. బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో అన్ని శాఖల కార్యదర్శులు, వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగుల వివరాలను ఖాళీల వివరాలను కేబినెట్ కు అందించారు. ప్రతి విభాగంలో మంజూరు అయివున్న పోస్టుల సంఖ్యను, వివిధ కేటగిరీల్లో ఉన్న ఖాళీల...

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా రసమయి

తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ రెండో సారి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సాంస్కృతిక సారథి చైర్మన్‌గా రసమయి మరో మూడేళ్ళు పదవిలో కొనసాగనున్నారు. తనను సాంస్కృతిక సారథి చైర్మన్‌గా పునర్నియామకం చేయడం పట్ల రసమయి, ప్రగతి భవన్...

పీయూసీ గడువు ఒక్కరోజు ఆలస్యమైనా ఇక అంతే సంగతులు..!

తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చేదు వార్త తెలిపింది. గతంలో మాదిరి వాహనాల పీయూసీ (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్ తమకు గుర్తొచ్చినప్పుడు తీసుకుంటామంటే ఇక నుండి కుదరదు. వాహనాల పీయూసీ(Pollution Under Control) సర్టిఫికెట్ గడువు ఒక్క రోజు దాటినా మీ వాహనానికి ఫైన్ విధించనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే...

జిల్లాగా హన్మకొండ… ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ

తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇటీవల వరంగల్‌ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ హన్మకొండను జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఆయా జిల్లాల పేర్లు మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు వైసీపీ నేతలు...
- Advertisement -

పంజాబీ అమ్మాయికి నువ్వు క‌డుపు చేయ‌లేదా..ప‌వ‌న్ పై పోసాని సంచ‌ల‌నం.!

పోసాని కృష్ణ మురళి నిన్నటి స్పీచ్ లో పంజాబీ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఓ ప్రముఖ నటుడు ఆమెను మోసం చేశాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు...

రజినీకాంత్ చనిపోవడంపై … సర్కారు సీరియస్

ఇటీవల మణికొండల నాలాలో పడి మరణించిన ఇంజనీర్ రజినీకాంత్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. అందుకు కారణమయిన మున్సిపల్ ఏఈని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్లో...

పాక్ ను కూడా కలవరపరుస్తున్న గులాబ్ తుఫాన్..

గులాబ్ తుఫాన్ కారణంగా దేశంలోని తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, ఏపీ, మహరాష్ట్రను కలవరపెట్టింది. తుఫాన్ కారణంగా ఈరాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వరదలు సంభవించాయి. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను...

’హస్త‘ వ్యస్తం.. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం

పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సిద్ధూను నమ్ముకుని అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి దింపితే కాంగ్రెస్ ను నట్టేటా ముంచేలా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా అమరీందర్...