venkaiah naidu

వ్యవసాయ రంగంలో సంస్కరణలకు సరైన సమయం ఇదే : వెంకయ్యనాయుడు

దేశంలో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంలా ముందుకు సాగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఇదే సరైన సమయమని తెలిపారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంస్కరణలు చేపట్డారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్టు ప్రాంగణంలో రైతునేస్తం ఫౌండేషన్, ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన పురస్కారాల...

సామాన్యుడిలా… ఒంగోలు రైల్వే స్టేషన్‌లో వెంకయ్య నాయుడు

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఒంగోలులోని స్థానిక రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫాంపై సాధారణ ప్రయాణికుడిలా తానెక్కాల్సిన రైలు కోసం నిరీక్షించారు. వెంకయ్య నాయుడు నిన్న ఒంగోలు రైల్వే స్టేషన్‌లో సాధారణ ప్రయాణికుడిలా కనిపించారు. రైలు కోసం వేచి చూస్తూ, తనకు వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన వారితో ముచ్చటిస్తూ గడిపారు. ఉమ్మడి ప్రకాశం...

‘గడప గడపకు మన ప్రభుత్వం’పై వెంకయ్య ప్రశంసలు

నెల్లూరు జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు ప్రభుత్వం మంచి కార్యక్రమం అని ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయో లేదో తెలుసుకోవడం ఎంతో అవసరం అని ఆయన అన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకం కావడం చాలా మంచిదన్న...

పదవీవిరమణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకయ్య నాయుడు

భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఇటీవల పదవీవిరమణ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు నెల్లూరులో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా హాజరయ్యారు. సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన తర్వాతే తనకు స్వాతంత్ర్యం వచ్చినట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు...

ఇంగ్లీష్‌ గడ్డపై..తెలుగు గురించి మాట్లాడటం గర్వంగా ఉంది – వెంకయ్యనాయుడు

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ వారి కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ప్రసంగించారు. బానిసలుగా చూసిన దేశపు నేలమీద నిలబడి మాతృభాష గొప్పతనాన్ని చాటుకోవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. భాషా సంస్కృతులను కాపాడుకునే దిశగా “తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్” చేస్తున్న కృషి అభినందనీయమైనదని.. మాతృభాష తరతరాలకు మరింత చేరువ కావాలని...

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లండన్ పర్యటన

మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు లండన్ పర్యటనకు వెళ్ళనున్నారు. లండన్ లో ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయుల ఆహ్వానం మేరకు 5 రోజుల పాటు బ్రిటన్ పర్యటనకు వెళ్తున్నారు మాజీ ఉప రాష్ట్రపతి ఎమ్.వెంకయ్య నాయుడు. లండన్ లో ప్రావాసాంధ్రులు, ప్రవాస భారతీయులు నిర్వహించే పలు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్లొననున్నారు మాజీ...

‘సీతారామం’ పై వెంకయ్య నాయుడు ప్రశంసల జల్లు

ఇటీవల రిలీజ్‌ అయిన బింబిసార, సీతారామం చిత్రాలు బాక్సాఫీస్ ను బద్దలు కొడుతున్నాయి. ఈ రెండు చిత్రాలు రెండో వారంలోను అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ‘సీతారామం’ వంటి క్లాసికల్ లవ్ స్టోరితో హ్యూజ్ సక్సెస్ అందుకున్నారు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి. ఈ చిత్రం ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతోంది. చక్కటి సినిమా తీసిన...

రాష్ట్రపతి కాలేదన్న బాధలేదు.. నేనేదీ కోరుకోలేదు : వెంకయ్య నాయుడు

ఉప రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి స్థానానికి వెళ్లలేకపోయానన్న బాధ ఏమాత్రం లేదని, దాని గురించి ముందు నుంచీ తాను ఆలోచించలేదని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతి హోదాలో చివరిసారిగా బుధవారం మధ్యాహ్నం తన నివాసంలో విలేఖరులతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. ఉప రాష్ట్రపతి పదవి కూడా తొలి నుంచీ ఇష్టం లేదని, ఈ ప్రోటొకాల్‌...

పెద్దల సభను వెంకయ్యనాయుడు ఎంతో హుందాగా నడిపారు: విజయసాయిరెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి వీడ్కోలు సభలో ఆయనపై ప్రశంసలు కురిపించారు. రాజ్యసభ అధ్యక్ష స్థానంలో మన తెలుగు వ్యక్తి కూర్చోవడం ఉభయ సభల్లోని తెలుగు రాష్ట్రాల ఎంపీలు గర్వంగా చెప్పుకుంటారని తెలిపారు విజయసాయిరెడ్డి. పెద్దల సభను వెంకయ్య నాయుడు ఎంతో హుందాగా నడిపారని కొనియాడారు విజయసాయిరెడ్డి. వెంకయ్యనాయుడు సొంత...

‘సభలో సింహం’.. వెంకయ్యపై ప్రశంసల జల్లు.. ఎంపీల స్పెషల్ రిక్వెస్ట్

రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్య నాయుడుకు ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా ఘన వీడ్కోలు పలికారు. ఆగస్టు 10న ఆయన ఉపరాష్ట్రపతిగా ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకోనున్న నేపథ్యంలో సోమవారం రాజ్యసభలో సభ్యులంతా వెంకయ్యకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు. ఎంపీలు ప్రాంతీయ భాషల్లో మాట్లాడేందుకు అనుమతించారని కొనియాడారు. ఆత్మకథ రాయాలని వెంకయ్యను కోరారు. ఎన్ని 'ఒత్తిళ్లు' ఉన్నా వెంకయ్య బాగా...
- Advertisement -

Latest News

విద్యా దీవెన కాదు జగన్ రెడ్డి విద్యార్థులకు దగా దీవెన : అచ్చెన్నాయుడు

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఆయన జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘‘విద్యా దీవెన కాదు జగన్...
- Advertisement -

BREAKING : మంత్రి గంగుల కమలాకర్ కు CBI నోటీసులు

BREAKING : తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి గంగుల కమలాకర్ కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటకే మైనింగ్‌ వ్యవహారంలో ఈడీ దాడులను ఎదుర్కొంటున్న మంత్రి మంత్రి గంగుల కమలాకర్...

Breaking : జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్‌.. కంపెనీ ఆస్తులు అటాచ్‌

భారత్‌ స్టాండర్డ్స్‌ (బీఎస్‌)-3 ప్రమాణాలు కలిగిన లారీలను బీఎస్‌-4 వాహనాలుగా మార్చారనే ఆరోపణల నేపథ్యంలో గత జూన్‌లో ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. అనంతపురం, హైదరాబాద్, తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్...

అమెరికా సెనేట్ కీలక నిర్ణయం.. స్వలింగ వివాహ బిల్లుకు ఆమోదం

కీలక బిల్లుకు అమెరికా సెనేట్‌ అమోదం తెలిపింది. 50 మంది డెమోక్రాట్ లతోపాటు ఈ బిల్లుకు మద్దతుగా 11 మంది రిపబ్లికన్లు కూడా ఓటు వేయడం విశేషం. ‘‘వివాహ చట్టాన్ని గౌరవిస్తూ సెనేట్...

కన్నీటిని తెప్పిస్తున్న బిగ్ బాస్ ఇనయ కష్టాలు.. వీడియో వైరల్..!!

సాధారణంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నాచురల్ స్టార్ నాని నుంచి ఇటీవల బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ వరకు ఇలా ఎంతోమంది తినడానికి తిండి లేకుండా ఎక్కడో చిన్నచిన్న గల్లీలలో...