vijaysaireddy

ఆ గట్టునుంటావా…లేదా ఈ గట్టునుంటావా నారాన్న ? : చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు

ఆ గట్టునుంటావా...లేదా ఈ గట్టునుంటావా నారాన్న ? అంటూ నారా చంద్రబాబు నాయుడి పై విజయ సాయిరెడ్డి సెటైర్లు విసిరారు. ఆ గట్టునున్నావా తుప్పన్నా... ఈ గట్టునున్నావా పప్పన్నా... ఆ గట్టునుంటే జనసేనకు నిప్పు.. ఈ గట్టునుంటే బీజేపీకి ముప్పు… మరి ఏ గట్టునుంటావు నారన్న! ఏ గట్టునైనా ఉన్నావో లేదో… కరకట్టనున్నావు నారన్నా!...

సాయిరెడ్డికి జగన్ హ్యాండ్ ఇస్తారా?

ఏమైందో తెలియదు గాని ఈ మధ్య వైసీపీలో విజయసాయి రెడ్డి హవా కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. అసలు జగన్ తర్వాత వైసీపీలో నెంబర్ 2 పొజిషన్‌లో ఉన్న విజయసాయికి ఇప్పుడు వైసీపీలో ప్రాధాన్యత తగ్గిందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇంతకాలం ఉత్తరాంధ్రలో తిరుగులేని నేతగా ఉన్న విజయసాయిని జగన్ దూరం పెట్టారనే ప్రచారం పెరుగుతుంది....

ఇదే చంద్రబాబు పొలిటికల్ ఫిలాసఫీ!

అమరావతి: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలకు చంద్రబాబే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు కుట్ర ఇప్పటికీ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోందని విజయసాయి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ తప్పించుకునేందుకు అప్పుడు తెలంగాణలో కట్టిన అక్రమ సాగు...

తెలంగాణ ప్రభుత్వంపై విజయసాయి రెడ్డి ఫిర్యాదు

న్యూఢిల్లీ: కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ ‌ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. తెలంగాణ ప్రభుత్వంపై ఆయన ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టు కట్టి ఏపీకి అన్యాయం చేస్తోందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. చట్టం ప్రకారం కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్...

అశోక్ గజపతిరాజుపై విజయసాయిరెడ్డి మరో ట్వీట్ కలకలం

అమరావతి: అధికారం పోయాక అశోక్ గజపతి అసలు గుట్టు బయట పడుతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 2004 నుంచి మాన్సాస్‌లో అసలు ఆడిటింగే జరగలేదని ఆయన తెలిపారు. ఆడిటింగ్‌కి డబ్బులిచ్చేశామని - అధికారులు వివరాలివ్వాలని లేఖలు రాస్తే ఏం లాభమన్నారు. ఇంతకాలం గుడ్డి గుర్రం పళ్లుతో మావా - గాడిదలు కాస్తున్నావా రాజా?...

విశాఖలో విజయసాయి కొడుతున్న దెబ్బ..

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలహీనంగా కనబడుతుంది. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విశాఖ తెలుగుదేశం పార్టీ ప్రభావం కాస్తోకూస్తో కనబడిన సరే ఆ పార్టీ నేతలు మాత్రం ఇప్పుడు పార్టీలో ఉండడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాలో కొంతమంది నేతలు వైసీపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం...

టీడీపీని ముంచడానికి రెడీ అయిన విజయసాయి

కీలకమైన మున్సిపల్ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ముగిశాయి. అయితే ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనే దానిపై రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే నేతల గురించి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా తెలుగుదేశం పార్టీ...

విజయసాయికి గంటా షాక్… పార్టీ మారితే చంద్రబాబుకి చెప్తా

ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ ప్రయాణం విషయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నిన్న మాట్లాడుతూ గంటాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు. గంటా కచ్చితంగా పార్టీ మారవచ్చు అని, వైసీపీలోకి రావడానికి చర్చలు జరుపుతున్నారు అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. టీడీపీ అనుకూల...

అప్పుడు మాత్రమే ఏపీలో ఎన్నికలు… సమస్యే లేదు…!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో వైసీపీ సర్కార్ వెనకడుగు వేస్తుంది. ఎన్నికల నిర్వహణ కరోనా కారణంగా వాయిదా వేయాలని ఏపీ ఎన్నికల సంఘానికి స్పష్టంగా చెప్పింది. ఇక హైకోర్ట్ లో కూడా ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసింది. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖలో...

విజయసాయి రెడ్డికి ఆ రోగం వచ్చిందేమో: టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి కి మాజీ మంత్రి,టిడిపి నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. మతిమరుపు రోగం వచ్చిందా ఏంటి వీసా రెడ్డి ? వ్యవసాయ బిల్లుకి బేషరతుగా మద్దతు ఇచ్చింది మర్చిపోయావా? అని నిలదీశారు. ఈ బిల్లుని సమర్ధించని వాళ్ళు అందరూ దళారీలు అంటూ వ్యాఖ్యలు చేసి, రాజ్యసభలో అందరి చేత బూతులు తిట్టించుకుంది...
- Advertisement -

Latest News

Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ఫలితాలు..

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
- Advertisement -

విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..

ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్‌ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....

Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..

ఏపీలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా క‌డ‌ప‌లోని ప్రొద్ద‌టూరులో స్థానిక ఎమ్మెల్యే రామ‌చ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డిపై సోమ‌వారం దాడికి య‌త్నం జ‌రిగింది....

మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్‌

మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....

తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...