war

 ఎడిట్ నోట్: కేసీఆర్ అ’భయం’..!

ఇకపై బీజేపీ యుద్ధమే అంటూ మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏకంగా తన కూతురు కవితనే పార్టీ మారమని అడిగారని, ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా అని తాజాగా జరిగిన టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో బీజేపీపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై కే‌సి‌ఆర్ చర్చించారు. ఫాంహౌస్‌కు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలని తనతో...

ఈజిప్టు సమాధుల్లో వెల్లుల్లి రెబ్బలు. వీటిని తినిపించే యోధులను యుద్ధానికి పంపేవారట..!

వెల్లుల్లికి ప్రాచీనకాలం నుంచే ఎంతో ప్రాముఖ్యత ఉంది. దిండు కింద వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుని నిద్రపోతే ఎంతో ఆరోగ్యం, అలాగే నిద్ర కూడా బాగా పడుతుందని పెద్దోళ్లు బాగా నమ్మేవారు. దీని వినియోగం దాదాపు 7000 ఏళ్ల కిందట ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతుంది. ప్రపంచంలో ఎంతో విచిత్రమైన సంప్రదాయాలు కలిగిన చరిత్ర ఈజిప్టుకే ఉంది....

రష్యా ఆధీనంలోకి డాన్‌బాస్.. తగ్గేదెలే అంటున్న పుతిన్!

డాన్‌బాస్ ప్రాంతానికి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని చెప్పిన రష్యా అధ్యక్షుడు.. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరిందని ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, డాన్‌బాస్ ప్రాంతాలు తమ ఆధీనంలోకి వచ్చియని పుతిన్ తెలిపారు. పోరాటంలో పాల్గొన్న బలగాలు విజయం సాధించినట్లు పేర్కొన్నాయి. అయితే యుద్ధంలో ఓడిపోయినా.. మరోసారి పోరాటం చేస్తామని ఉక్రెయిన్ సైనికులు ప్రతిజ్ఞ...

Russia- Ukraine war: వీధుల్లోనే కుళ్లుతున్న మృతదేహాలు.. ప్రబలుతున్న కలరా

మూడు నెలలుగా రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరు దేశాలు కూడా తగ్గడం లేదు. యుద్దంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే రాజధాని కీవ్ తో సహా ఖార్కీవ్, మరియోపోల్, సుమీ వంటి నగరాలు ధ్వంసం అయ్యాయి. ముఖ్యంగా మరియోపోల్ నగరంపై రష్యా క్షిపణులతో విరుచుకుపడటంతో నగరం పూర్తిగా దెబ్బతింది. నగరంలో డ్రైనేజీ...

Ukraine crisis: బైడెన్ కీలక ప్రకటన.. రష్యాకు ఇక తిప్పలే

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 3 నెలుల దాటింది. అయినా ఉక్రెయిన్ పై రష్యా తన దాడులు ఆపడం లేదు. తూర్పు ప్రాంతాలపై విరుచుకుపడుతోంది. బాన్ బోస్ ప్రాంతంలోని నగరాలను, పట్టణాలను ఆక్రమించుకుంటోంది. అక్కడ ప్రధాన పట్టణాలతో ఉక్రెయిన్ కు ఉన్న సంబంధాలను అడ్డుకుంటోంది. ఇదిలా ఉంటే ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి ముందు ఉక్రెయిన్...

Vladimir Putin: బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న పుతిన్… తీవ్ర అస్వస్థత..!

రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బ్రిటన్ మాజీ గుఢచారి క్రిస్టోఫర్ స్టీల్ ప్రకటించిచారు. గతంలో డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల సమయంలో కూడా యూఎస్ ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని స్టీల్ ప్రకటించారు. రష్యా అధినేత పుతిన్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల...

రష్యాకు నిద్ర లేకుండా చేస్తున్న ఆ ద్వీపం అసలు రహస్యం ఏంటో తెలుసా?

అంగట్లో అన్నీ ఉన్నా..అల్లుడి నోట్లో శని ఉంటే అంతే.. అనే సామెత అందరు వినే ఉంటారు..మనకు అన్నీ ఉన్నాయి అని విర్రవీగితే మాత్రం ఎక్కడో చోట దెబ్బ మీద దెబ్బ పడుతుంది.ఇప్పుడు రష్యా పరిస్థితి కూడా అలా మారింది..ఉక్రెయిన్ ను తక్కువ అంచనా వేసింది.యుద్దానికి కాలు దువ్వింది చివరికి వరుస షాక్ లతో చతికిలపడింది.అన్నింటి...

యూరప్ కు అమెరికా ఎఫ్ 35 యుద్ధ విమానాలు… ఎందుకంటే…

ప్రపంచ వ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఇందుకు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నాంది పలుకుతున్న వాతావరణం కనిపిస్తోంది. రెండు నెలల క్రితం ప్రారంభం అయిన రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ ముగియకపోగా... రోజు రోజుకు తీవ్రం అవుతోంది. రష్యాపై పాశ్చాత్య దేశాలు అనేక ఆర్థిక ఆంక్షలు విధించినా.. తగ్గేది లేదు...

రష్యన్ ఆర్మీ దారుణాలు… చివరకు పురుషులను, బాలురులను కూడా వదలడం లేదు

ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ ప్రారంభమై రెండు నెలలు దాటింది. అయినా ఉక్రెయిన్ రష్యాకు కొరకరాని కొయ్యగా మారింది. బలమైన సైన్యం కలిగిన రష్యా ముందు వారం రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా భావించినప్పటికీ... అమెరికా, నాటో దేశాలు ఇస్తున్న సైనిక, వ్యూహాత్మక సహకారంతో రష్యాను నిలువరిస్తోంది. ఎంతో పోరాడినా... రష్యాకు రాజధాని కీవ్...

ukraine crisis: రష్యా కీలక ప్రకటన… మరియోపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి

ఉక్రెయిన్ పై దాడులను ముమ్మరం చేసింది రష్యా. ఇన్నాళ్లు కీవ్ ప్రాంతాన్ని చేజిక్కిచ్చుకునేందుకు ప్రయత్నించిన రష్యా... ప్రస్తుతం తూర్పు ప్రాంతంపై దాడులు చేస్తోంది. డాన్ బాస్ ప్రాంతంపై దాడులు చేస్తోంది.  తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ లోని అత్యంత కీలకమైన మరియోపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే...
- Advertisement -

Latest News

మీ ఆధార్ కార్డును ఎన్నిసార్లు మార్చారో తెలుసుకోండిలా..!

దేశంలో ప్రతి ఒక్క లావాదేవీలకు ఆధార్ ఇప్పుడు తప్పనిసరి... అతి ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఇది ఒకటి.ఆధార్ కార్డు లేదంటే చాలా కోల్పోతారు. ముఖ్యంగా ప్రభుత్వ...
- Advertisement -

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. దసరా నాటికి హెల్త్‌ సిటీ సేవలు

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. దసరా నాటికి హెల్త్‌ సిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ లో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వచ్చే దసరా నాటికి పూర్తిచేసి ఉత్తర తెలంగాణ...

తెలంగాణ ప్రజలకు శుభవార్త..రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మించాలని అధికారులకు మంత్రి...

టాప్ యాంగిల్ లో ఎద అందాలతో పిచ్చెక్కిస్తున్న మోడ్రన్ సీత..!

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మోడ్రన్ సీతగా మారిపోయింది. సీతారామం సినిమాలో ఎంత పద్ధతిగా కనిపించిందో.. ఇప్పుడు బయట అంతే హాట్ షో చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా...

క్రిటికల్‌ గా తారకరత్న ఆరోగ్యం..ప్రత్యేక విమాణంలో వెళ్లనున్న ఎన్టీఆర్

గుండెపోటుకు గురైన తారకరత్న అత్యంత అరుదైన మేలేనా వ్యాధితోను బాధపడుతున్నట్లు బెంగళూరు వైద్యులు గుర్తించారు. ఇది జీర్ణాశయంలోపల రక్తస్రావానికి సంబంధించినది. దీనివల్ల నోరు, అన్నవాహిక, పొట్ట భాగంలో బ్లీడింగ్ అవుతుంది. శరీరంలో రక్త...