YSRCP Party

గుడివాడ సందులో! : మంత్రి నాని అంటే ఏమ‌నుకున్న‌వు?

మంత్రి కొడాలి నాని రూలే వేరు.రూటే వేరు కూడా!ఆయ‌న ఏం చెబితే అది చెల్లిపోతుంది.అందుకు ఆధారాలెన్నో!ఆయ‌న ఎంతంటే అంత జ‌రిగితీరుతుంది.అందుకు సాక్ష్యాలు కూడా ఎన్నో! ఆయ‌న మాట వేద వాక్కు అయిన రోజులు ఎన్నో! ఆ మాట శాస‌నం అన్న విధంగా న‌డిచిన రోజులు ఎన్నో! అవును! ఆయ‌న ఏం చెప్పినా దానికో లెక్క...

రెడ్డి వర్సెస్ రెడ్డి: ఫ్యాన్ లీడ్‌ని సైకిల్ తగ్గిస్తుందా?

అధికార వైసీపీలో రెడ్డి సామాజికవర్గం హవా, టీడీపీలో కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అందుకే ఏపీలో ఈ రెండు వర్గాలే మధ్యే వార్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఏపీలో రెడ్డి వర్గం హవా స్పష్టంగా ఉంది. ఎందుకంటే వైసీపీలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే ఎక్కువ. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు,...

వైసీపీలో రాజ్యసభ ఆఫర్: చిరు నో..మోహన్‌బాబుకు ఓకేనా?

ఎలా వచ్చిందో గాని..చిరంజీవికి రాజ్యసభ పదవి ఇస్తున్నారని ఏపీ రాజకీయాల్లో అనూహ్యంగా ప్రచారం వచ్చిన విషయం తెలిసిందే. సినిమా టిక్కెట్ల అంశంపై జగన్‌తో చర్చ చేసిన తర్వాతే రోజే...చిరంజీవికి వైసీపీ ఎంపీ పదవి ఇస్తున్నారని మీడియాలో కథనాలు వచ్చేశాయి. అయితే వెంటనే చిరు స్పందించి..తాను మళ్ళీ రాజకీయాల్లోకి రానని, అవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు....

సాయిరెడ్డిని బుక్ చేస్తున్న రాజుగారు..సైడ్ చేసేశారా?

ఏపీలో వైసీపీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుల మధ్య ఎలాంటి వార్ నడుస్తుందో అందరికీ తెలిసిందే. ప్రతిరోజూ ఢిల్లీలో ఉంటూ రఘురామ, వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. ఇలా విమర్శలు చేస్తున్న రఘురామకు చెక్ పెట్టేయాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఆయనపై వేటు వేయించడానికి చూశారు..కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే...

జ‌గ‌న్..బీజేపీ మైత్రి సాధ్య‌మేనా?

బీజేపీ అనుకుంటే ఏమ‌యినా చేయ‌గ‌ల‌దు.జ‌గ‌న్ అనుకుంటే బీజేపీకి మించి చేయ‌గ‌ల‌రు.ముఖ్యంగా పొత్తుల విష‌య‌మై ఆ పార్టీ, ఈ పార్టీ ఒకే విధంగా ఉన్నాయా అన్న డౌట్ ఒక‌టి వ‌స్తుంది.కేసీఆర్ మాదిరిగా జ‌గ‌న్ అన్నీఓపెన్ అయి చెప్ప‌రు. ఆయ‌నెటు ఉంటారు అన్న‌ది ఆఖ‌రి నిమిషం దాకా తేలదు.తేల్చ‌లేం కూడా! అందుకే జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర‌గా ఉండేవారు...

పరిటాల ఫ్యామిలీకి కొత్త ట్విస్ట్.. ఆ సీటు ఎవరికి?

అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీకి ఊహించని ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. అసలు వచ్చే ఎన్నికల్లో పరిటాల ఫ్యామిలీకి ఏ సీటు వస్తుందో క్లారిటీ లేకుండా పోయింది. ఉండటానికి పరిటాల ఫ్యామిలీ చేతిలో రెండు సీట్లు ఉన్నాయి. రాప్తాడు, ధర్మవరం సీట్లు పరిటాల ఫ్యామిలీ చేతిలో ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లో టీడీపీ బాధ్యతలు శ్రీరామ్ చూసుకుంటున్నారు. అయితే రాప్తాడులో...

చినబాబుతో సరికొత్త స్ట్రాటజీ…బాబు ఫిక్స్ అయ్యారా?

ఇటీవల తెలుగుదేశం పార్టీలో వన్ మ్యాన్ షో కనిపిస్తుందని చెప్పొచ్చు..చంద్రబాబు తప్ప ఇటీవల చినబాబు అలియాస్ నారా లోకేష్ పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. మొత్తం చంద్రబాబే దగ్గర ఉండి చూసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కావడం కావొచ్చు...పార్టీ పరంగా కార్యక్రమాలు చేయడం..అలాగే ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే అక్కడకు బాబు వెళ్లిపోతున్నారు....

మెగా స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ఏంటి?

మెగాస్టార్ చిరంజీవి కొత్త వివాదంలో ఇరుక్కున్నారు.గ‌తంలో క‌న్నా ఇప్పుడాయ‌న మీడియాపై కాస్త ఎక్కువ‌గానే కోపంగా ఉన్నారు. గ‌తంలో కూడా మీడియాతో మెగా కుటుంబానికి కొన్ని వివాదాలున్నాయి.అస‌త్య వార్తా క‌థ‌నాల‌పై గ‌తంలో ప‌వ‌న్ కూడా ఫైర్ అయిన సంగ‌తి తెలిసిందే! ఇప్పుడు త‌మ్ముడి బాట‌లో అన్న‌య్య న‌డిచి పెద్ద చ‌ర్చ‌కే తెర‌లేపారు. గివ్ న్యూస్ నాట్...

బాబు-పవన్ కాంబోకు…జగన్-చిరు కాంబో చెక్?

ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అధికార వైసీపీకి చెక్ పెట్టేందుకు ప్రతిపక్ష టీడీపీ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ముందుకెళుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ జగన్‌కు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే బలంగా ఉన్న జగన్‌కు చెక్ పెట్టడం అంత సులువైన పని కాదు. ఇప్పటికిప్పుడు బాబుకు సైతం...

జగన్‌కు రెడ్ అలెర్ట్: ఆ జిల్లాల్లో సీన్ రివర్స్?

ఏపీలో జగన్ అలెర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకు తిరుగులేని బలంతో ఉన్న జగన్‌కు వ్యతిరేక పరిస్తితులు ఏర్పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. అది జగన్ వల్ల కాకపోయినా...కొందరు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు వల్ల ఇబ్బందులు వచ్చే పరిస్తితి కనిపిస్తోంది. ఇక జగన్ బయటకొచ్చి పరిస్తితులని చక్కదిద్దాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి. గత ఎన్నికల ముందు జగన్ నిత్యం...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...