అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన వ‌న్‌ప్ల‌స్ 9 సిరీస్ ఫోన్లు..!!

-

మొబైల్స్ త‌యారీదారు వ‌న్‌ప్ల‌స్ కొత్త‌గా వ‌న్‌ప్ల‌స్ 9 సిరీస్‌లో మూడు ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. వ‌న్‌ప్ల‌స్ 9, 9 ప్రొ, 9ఆర్ పేరిట ఆ ఫోన్లు విడుద‌ల‌య్యాయి. వీటిల్లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. వీటి ఫీచ‌ర్లు, ధ‌రలు ఇలా ఉన్నాయి.

వ‌న్‌ప్ల‌స్ 9 ఫీచ‌ర్లు…

* 6.55 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే
* 1080 x 2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 888 ప్రాసెస‌ర్
* 8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్
* 48, 50, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్
* 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి
* ఎన్ఎఫ్‌సీ, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్

వ‌న్‌ప్ల‌స్ 9 ప్రొ ఫీచ‌ర్లు…

* 6.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే
* 1440 x 3216 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 888 ప్రాసెస‌ర్
* 8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్
* 48, 50, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌, 5జి, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ
* ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్

వ‌న్ ప్ల‌స్ 9ఆర్ ఫీచ‌ర్లు…

* 6.55 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే
* 1080 x 2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్
* గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 870 ప్రాసెస‌ర్
* 8/12 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్‌
* 48, 16, 5, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాల‌, 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్, 5జి
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.1, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ
* 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

వ‌న్‌ప్ల‌స్ 9 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధ‌ర రూ.49,999 ఉండ‌గా, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.54,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 15 నుంచి విక్ర‌యిస్తారు.

వ‌న్‌ప్ల‌స్ 9 ప్రొ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.64,999 ఉండ‌గా, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.69,999గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 31వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు.

వ‌న్‌ప్ల‌స్ 9ఆర్ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.39,999 ఉండ‌గా, 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.43,999గా ఉంది. ఈ ఫోన్ అతి త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version