Home నీతి కథలు

నీతి కథలు

నీతి కథలు : సమయస్ఫూర్తి.. మరో అవకాశం మన ఆలోచన వల్ల వస్తుంది

అతడు రెండు నల్లని గులకరాళ్లు తీసి సంచీలో వేయడం ఆ ఆమ్మాయి క్రీగంట చూసింది. ఆ వడ్డీవ్యాపారి వచ్చి సంచీని తెరిచి ఒక రాయిని తీయమన్నాడు. అతడు రెండు నల్లని గులకరాళ్లు తీసి సంచీలో...

ప్రయత్నమే విజయానికి తొలి మెట్టు.. స్పూర్తినిచ్చే కథ

అనగనగా శివశ్చంద్రుడనే రాజు, ఆయనకు రాజేంద్రుడనే కుమారుడు, లేక లేక కలిగిన సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. విద్యాభ్యసం కోసం ఒక ముని ఆశ్రమానికి పంపిస్తాడు. ఒకనొక శుభదినాన విద్యాభ్యాసం పూర్తిచేసుకుని వస్తాడు...

పుణ్యకోటి ఆవు కథ.. నా చావే ఇంత ధారుణంగా ఉంటే.. నీ పరిస్థితి ఏంటా అని

అనగనగా ఒక ఊర్లో చిత్తయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఆవులను మేపుతూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. చిత్తయ్య దగ్గర పుణ్యకోటి అనే ఆవు ఉండేది. వర్షాలు...

ఫుడ్‌ డెలివరీ బాయ్‌ – కదిలించే కథ

ఎదుటోడి కష్టం గురించి ఆలోచించకుండా మన స్వార్ధం మనం చూసుకున్నప్పుడు వచ్చే ఆలోచనలు బుర్రలో కిలోల కొద్దీ పైశాచికానందాన్ని నింపుతాయి.. ఇలాంటి టైం లో మన హోదా, స్థాయి ఏమీ గుర్తుకు రావు.ఎదుటోడు...

నీతి కథలు : ఏనుగు – తాడు

ఏనుగులను ఒక చిన్న తాడుతో బంధించిఉంచడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. అసలు వాటికి ఆ తాడు లెక్కే కాదు. అయినా ఆ ఏనుగులు తప్పించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఓ పెద్దమనిషి ఏనుగుల సంరక్షణ...

టీచర్.. స్టూడెంట్ : గుండెల్లో అలజడి లేపే కథ..

జీవితంలో జరిగే కొన్ని ఘట్టాలను వయసుతో సంబంధం లేకుండా అగాదంలోకి నెట్టేస్తాయి. అప్పుడు ధైర్యం చెప్పడానికి ఎవరూ లేకపోతే ఎవరైనా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు. అలాంటి వారికి మనం చేసేది మాట సాయమే అయినా...

యోధుని కన్న అమ్మా.. నీకు నీరాజనం..

వీరులను కన్న నేల మనది, వీరుల తీర్చిదిద్దిన అమ్మలున్న జాతి మనది.. అలాంటి వీరుడిని కన్న తల్లిని ఈ మదర్స్‌డే సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ అందరికీ మనలోకం మదర్స్‌ డే శుభాకాంక్షలు.. అర్థ...

డబ్బు గురించి గొప్ప సత్యాన్ని నేర్పించే రాజు – బిచ్చగాడి కథ..!

అది ఓ రాజ్యం. రాజు, మంత్రి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈసందర్భంగా మంత్రి రాజుతో ఓ మాటంటాడు. రాజా.. మీ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంది. చివరకు అడుక్కునేవాడు కూడా చాలా ఆనందంగా ఉన్నాడు...

కొత్త యుద్ధం ( ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టే కథ)

అది ఒక అందమైన జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా, నిర్భయంగా జీవిస్తున్నాయి. ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారి తప్పి, వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నెన్నో...

కథ : దేవుడి దయ ఉంటే ఏదైనా జరగొచ్చు..!

ఓ రోజు తైమూర్ సభతీర్చి ఉన్నాడు. సభికుల్లో నసీరుద్దీన్ కూడా ఉన్నాడు. సభలో ఇష్టాగోష్టి నడుస్తోంది. తైమూర్ కి కొంత తలతిక్క ఉంది. పిసినారి, అసూయాపరుడు కూడా. ప్రజల్లో నసీరుద్దీన్ కి ఉన్న...

నీతి కథలు : గోడ మీద మేకులు

ఆ అబ్బాయి రోజూ గోడకు మేకులు కొట్టాల్సివస్తోంది. మెల్లమెల్లగా తన దగ్గర ఉన్న మేకులన్నీ అయిపోయాయి. వెళ్లి వాళ్ల నాన్నతో చెప్పాడు ‘‘నాన్నా... సక్సెస్‌.. మేకులు కొట్టడం ఆగిపోయింది.’’ ఒక ఊళ్లో చైతన్య అనే...

నీతి కథ : రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు ? అంటే…

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్య వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, చివరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని పెద్దల నానుడి....

అవునయ్యా ..! నేను హమాలి పనిచేస్తా.. మంత్రాలు చదువుతా..

అది హైద్రాబాద్లోని ఓ బస్తీ…. బస్తీవాసులంతా కలిసి ఓ వినాయకుడిని పెట్టుకున్నారు. ఆ రోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసారు. వినాయకుడి పూజ నిమిత్తం అక్కడికి వచ్చాడు పరమేశ్వర శాస్త్రి. శుక్లాంబరధరం...

హృదయానికి దగ్గరగా… చిన్ని కథలు

కథలంటే పేజీలకు పేజీలు ఉండాల్సిన అవసరంలేదు. కథావస్తువును సమర్థవంతంగా చెప్పగలిగితే నాలుగు పంక్తులు చాలు. అవే ఈ చిన్న కథలు. ఆంగ్లంలో ఉన్నా అర్థవంతంగా, గుండెను పిండేలా, మనసును తడిచేసేలా ఉన్నాయి. అందుకే...

Latest News