top stories

రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఎందుకు పక్కకెళ్లారు?.. ఏం మాట్లాడుకున్నారు?

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, తదితర నాయకులు కూడా ఉన్నారు. ఈ సమయంలో కోమటి రెడ్డి...

త్వరలో బీజేపీలోకి మరో పెద్దనాయకుడు?

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. ఈటల రాజేందర్‌నే కాదు.. మరో పెద్ద నాయకుడు కూడా బీజేపీలోకి వస్తారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా హుజురాబాద్ నియోజకవర్గం పార్టీ నేతలు, కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర బండి సంజయ్ తెలిపారు. తమ పార్టీలోకి పెద్ద...

మళ్లీ ఫామ్‌లోకి కాంగ్రెస్.. పోరాటాలకు పిలుపు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ విభజనతో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కేడర్ పటిష్టంగా ఉందని ఆ పార్టీ నేలులు చెబుతుంటారు. ఉమ్మడి ఏపీలో అధికారం కోల్పోయి..విభజన శాపం ముటకట్టుకుంది కాంగ్రెస్. విభజన జరిగి 7 ఏళ్లు పూర్తి అయింది. రాష్ట్రంలో...

ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ సేవ‌ల‌కు ఇక సెల‌వు.. వెల్ల‌డించిన మైక్రోసాఫ్ట్‌..

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ త‌న ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ సేవ‌ల‌కు ఇక సెల‌వు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. వ‌చ్చే ఏడాది.. అంటే 2022 జూన్ 15వ తేదీ నుంచి ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ సేవ‌ల‌ను నిలిపివేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అందుకు బ‌దులుగా విండోస్ పీసీల్లో కేవ‌లం మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజ‌ర్ మాత్ర‌మే అందుబాటులో ఉంటుంద‌ని తెలిపింది. మైక్రోసాఫ్ట్ సంస్థ 1995లో...

మొద‌టి డోసు తీసుకున్నాక కోవిడ్ సోకితే రెండో డోసుకు 3 నెల‌లు ఆగాలి..!

కోవిడ్ టీకాలకు సంబంధించి నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఈజీవీఏసీ) కొత్త సిఫార్సులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఎన్ఈజీవీఏసీ కొత్త సిఫారసుల ప్రకారం మొద‌టి డోసు కోవిడ్ టీకాను తీసుకున్న త‌రువాత క‌రోనా బారిన ప‌డితే క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాత 3 నెల‌ల‌కు రెండో డోసు టీకాను...

అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ మ్యూజియంలకు వెళ్ళారా?

మ్యూజియం.. పాత తరాన్ని గుర్తు చేసుకోవడానికి ఒకానొక కేంద్రం. అప్పట్లో ఎలా ఉండేవారు, ఏమి చేసేవారు, వాడిన వస్తువులు, కళ, మొదలగు విషయాల గురించి తెలియజేసేది. మానవుడు సాధించుకున్న విషయాలను గుప్పెట్లో దాచిపెట్టి ప్రపంచ ముందు తరాలకు చూపించేది. ఐతే ప్రతీ ఏడాది మే 18వ తేదీన అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకుంటారన్న సంగతి...

శృంగారంలో పాల్గొంటే శ‌బ్దాలు చేయ‌వ‌ద్ద‌ని పొరుగింటి వ్య‌క్తి లెట‌ర్‌.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..

శృంగారంలో పాల్గొంటే స‌హ‌జంగానే కొంద‌రు పెద్ద పెద్ద శ‌బ్దాలు చేస్తుంటారు. అయితే ఆ శ‌బ్దాలు బ‌య‌ట‌కు విన‌బ‌డ‌కుండా ఉంటే ఓకే. విన‌బ‌డితేనే స‌మ‌స్య‌లు వ‌స్తాయి. చుట్టు ప‌క్క‌ల వారికి ఆ శ‌బ్దాలు వినిపిస్తే అస్స‌లు బాగోదు. స‌రిగ్గా అక్క‌డ కూడా అలాగే జ‌రిగింది. ఓ వ్య‌క్తి ఇంట్లో రాత్రి పూట శృంగారంలో పాల్గొంటే శ‌బ్దాలు...

ఫేస్‌బుక్‌ పోస్టులను ఇతర యాప్స్‌కు ఎలా ట్రాన్స్‌ఫర్‌ చేయాలో తెలుసా?

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ నయా ఫీచర్లను ప్రవేశపెట్టింది. తమ వినియోగదారులకు డేటాను వేరే ప్లాట్‌ఫాంకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది. ఇందుకు అవసరమైన రెండు కొత్త డేటా పోర్టబిలిటీ టైప్స్‌ను ఏప్రిల్‌ 19న ప్రవేశపెట్టింది. దీంతో యూజర్లు నేరుగా తమ ఎఫ్‌బీ పోస్టులు, నోట్స్‌ను గూగుల్‌ డాక్యుమెంట్స్, బ్లాగర్, వర్డ్‌ ప్రెస్‌ వాటన్నింటినీ...

ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ ని ఆన్లైన్ లో ఎలా కొనొచ్చు, ఎక్కడ దొరుకుతాయి…?

కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా వుంది. దీని వల్ల అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ థెరపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ డిమాండ్ బాగా పెరిగింది. ఆక్సిజన్ సిలిండర్ లాగే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ కూడా ఉపయోగ పడుతుంది.కాన్సెంట్రేటర్స్  ఐదు...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...