లోన్ పొందాలని అనుకునే వారికి గుడ్ న్యూస్.. క్షణాల్లో రూ.8 లక్షలు..!

-

మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. దేశీ ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోన్స్ ని ఇస్తోంది. ఇన్స్టంట్ లోన్స్ కూడా ఈ బ్యాంక్ ఇస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. పీఎన్‌బీ కస్టమర్స్ ఈజీగా లోన్ పొందొచ్చు. రూ. 8 లక్షల వరకు ఇన్‌స్టంట్ లోన్ తీసుకోవడానికి అవుతుంది.

మీరు కనుక ఇన్స్టంట్ లోన్ ని తీసుకోవాలని భావిస్తే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ కచ్చితంగా ఉండాలి. ఇక లోన్ తీసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది చూస్తే.. లోన్ పొందాలని భావించే వారు ప్రభుత్వ ఉద్యోగాలు అయ్యి ఉండాలి.

కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే వారు లోన్ కోసం అప్లై చెయ్యచ్చు. క్షణాల్లోనే ఈ వస్తుంది. దీని కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. పైగా ఇబ్బందే ఉండదు.

పర్సనల్ లోన్ తీసుకోవాలని భావించే వారు అయితే పలు విషయాలను గుర్తు పెట్టుకోవాలి. వడ్డీ రేట్ల అంశానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే అధిక వడ్డీ భారం పడుతుంది. ఈ బ్యాంకుల్లో రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కనుక లోన్ తీసుకుంటే ఎక్కువ వడ్డీ అవుతుంది. https://instaloans.pnbindia.in/personal-loan/verify-customer#! లింక్ ద్వారా మీరు రుణం కోసం అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version