మోదీ సర్కార్ కీలక నిర్ణయం… ఈ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టే వారికి ఝలక్…!

-

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో సామాన్యులకి భారీ షాక్ తగిలింది అనే చెప్పాలి. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే… మధ్య తరగతికి ఊరటగా నిలిచే పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై కీలక నిర్ణయం కనుక తీసుకుంటే కచ్చితంగా సామాన్యులకి ఇబ్బందులు తప్పవు.

 

కానీ ఇప్పుడు వున్నా పరిస్తుతులని చూస్తుంటే షాక్ తగిలేలాగే వుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సిధ్దం అవుతున్నట్టు తెలుస్తోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI, బ్యాంకులు కూడా వడ్డీ రేట్లని తగ్గిస్తే సామాన్యులకి ఝలక్ తగిలినట్టే.

జూన్ 30న వడ్డీ రేట్ల అంశంపై సమీక్ష జరగనుంది. ఇది ఇలా ఉండగా జూలై 1 నుంచి వడ్డీ రేట్ల తగ్గింపు అమలులోకి రావొచ్చని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎన్నికల నేపథయంలో ఈ తగ్గింపును మళ్లీ వెనక్కి తీసుకుంది. అదే విధంగా పొరపాటుగా ఆదేశాలు జారీ అయ్యాయని స్పష్టని ఇవ్వడం జరిగింది.

మిగిలిన చోట్ల వడ్డీ చూస్తే… ఎస్‌బీఐలో ఏడాది టర్మ్ డిపాజిట్లపై ఎస్‌బీఐలో 5 శాతం వడ్డీ వస్తోంది. అదేసమయంలో సుకన్య స్కీమ్‌పై 7.6 శాతం వడ్డీ, పీపీఎఫ్‌పై 7.1 శాతం, ఎన్ఎస్‌సీపై 6.8 శాతం, కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌పై 6.9 శాతం వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version