ఓటరు కార్డులో కనుక పేరు, అడ్రస్, ఫోటో తప్పుగా ఉంటె కనుక ఎంతో ఈజీగా సరి చేసుకోవచ్చు. అది కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం మీ ఇళ్ళల్లో నుండే ఈ పని చెయ్యొచ్చు. అయితే ఓటరు కార్డులో తప్పులు ఉంటే ఎలా కరెక్ట్ చెయ్యాలి…? ఈ విషయానికి వస్తే… ఓటర్ కార్డులో తప్పులు ఉంటే వాటిని ఆన్లైన్లోనే సులభంగానే సరిదిద్దుకోవచ్చు.
ఇది మూడో ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు మీ రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వంటి వివరాలు సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు పూర్తి చేసుక తప్పులు సరి చేసుకోవచ్చు. పేరు, అడ్రస్, ఫోటో వంటి వాటిని మార్చుకోవచ్చు. మీరు మార్చాలంటే ప్రూఫ్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి. ఇలా మీకు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ మీరు దీని స్టేటస్ కూడా చూడొచ్చు.