వావ్ కాయగూరలాంటి కేక్…! తింటే వదల్లేరు.. !

-

అబ్బా చూస్తుంటేనే నోరురి పోతుంది. ఈ కూరగాయల కేక్స్ భలే అందంగా ఉన్నాయి. అంతే కాక ఎంతో రుచిగా కూడా ఉన్నాయి. అయితే ఏమైనా మనం వేడుక చేసుకోవాలంటే ముందు బయటకి వెళ్లి కేక్ ని కొనుగోలు చేస్తూ ఉంటాం. కేక్ కట్ చేస్తే సందడిగా ఉంటుంది అయితే ఇప్పుడు ఇదే పద్ధతి లో కాకుండా కొంచెం వెరైటీగా కూడా మనం ట్రై చేయవచ్చు. వెరైటీ అంటే చాలా వెరైటీ. కేకులు చూడడానికి కూరగాయాలా ఉంటాయి. కానీ కట్ చేస్తే తెలుస్తుంది ఇది కేక్ అని.

కూరగాయలు కట్ చేస్తున్నట్లు చేసేయడమే. కానీ ఒక పీస్ మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటు. కేక్ సైజ్ ని బట్టి వస్తాయి. కేవలం ఇది కూరగాయ కాదు. కూరగాయ ఆకారం లో ఉండే కేక్. వినడానికి కొత్తగా ఉంది కదా …? కానీ చాలా బాగుంది ఈ కేక్. ఏ కేక్ కావాలంటే ఆ కేక్ చేస్తున్నారు. ఉదాహరణకి వంకాయ ఉల్లిగడ్డ నిమ్మకాయ వంటి ఆకారాలతో కూడా ఈ కేక్ ని తయారు చేస్తున్నారు.

నిజంగా ఈ కేక్ చూడగానే ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్ అయ్యిందనే చెప్పాలి. అయితే వీటిని నైపుణ్యం కలిగిన ప్రముఖ నటాలీ సైడ్స్సర్ఫ్ ట్విట్టర్లో షేర్ చేసింది. అయితే ఆమె ఇలా చెప్పింది నేను అక్షరాలా జీవించడానికి కేక్లను తయారు చేస్తాను కాబట్టి ఇది నిజంగా నాతో మాట్లాడుతుంది అని ఆమె కింద ఒక నోట్ కూడా రాసింది ఈ కేక్ను చూసి ఎంతో మంది ఆశ్చర్యానికి గురయ్యారు పైగా ఈ కేకలను చూసి కామెంట్లు కూడా రాశారు. కానీ ఆశ్చర్యమేమీ లేదు ఇది కేకే.

Read more RELATED
Recommended to you

Latest news