వరుస గా పెరుగుతన్న బంగారం, వెండి ధరలు కాస్త ఉపశమనం కలిగించాయి. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీ గా తగ్గాయి. ఈ వార్త బంగారం, వెండి కొనుగోలు దారులకు శుభ వార్తే అని చెప్పాలి. దాదాపు వారం రోజుల పాటు పెరిగిన బంగారం ధరలు నేడు భారీ గా తగ్గాయి. ప్రతి 10 గ్రాముల బంగారం పై రూ. 250 నుంచి రూ. 280 వరకు తగ్గింది. అలాగే ఒక కిలో గ్రాము వెండి పై దాదపు రూ. 700 వరకు తగ్గింది. కాగ నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిన నేపథ్యం లో ఈ రోజు కొనుగోలు పెరిగే అవకాశం ఉంది.
అలాగే ఈ ధరలు ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో నమోదు అయినవి. వినియోగదారులు బంగారం, వెండి కొనుగోలు చేసే సమయంలో మరో సారి చెక్ చేసుకోవాలి. కాగ నేడు తగ్గిన ధరలతో దేశ వ్యాప్తం గా పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100 గా ఉంది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 64,600 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100 గా ఉంది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 64,600 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,430 గా ఉంది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 60,900 గా ఉంది.
ముంబై నగరం లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,910 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,910 గా ఉంది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 60,900 గా ఉంది.
కోల్కత్త నగరం లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,800 గా ఉంది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 60,900 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100 గా ఉంది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 60,900 గా ఉంది.