సిద్దిపేట జిల్లాకు పూర్తిస్థాయి జిల్లా ఉన్నతాధికారి లేకపోవడం, ఉన్న అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయి. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి వీఆర్ఎస్ తీసుకొని ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయినా కలెక్టర్ స్థానాన్ని తాత్కాలికంగా సంగారెడ్డి కలెక్టర్‌తో భర్తీ చేశారు. సంగారెడ్డి కలెక్టర్‌కి సిద్దిపేట ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించారు.
సిద్దిపేట జిల్లాకు జాడలేని కలెక్టర్…
By Naga Babu
-
Previous article
Next article