siddipet

సిద్దిపేట జిల్లాకు జాడలేని కలెక్టర్…

సిద్దిపేట జిల్లాకు పూర్తిస్థాయి జిల్లా ఉన్నతాధికారి లేకపోవడం, ఉన్న అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయి. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి వీఆర్ఎస్ తీసుకొని ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయినా కలెక్టర్ స్థానాన్ని తాత్కాలికంగా సంగారెడ్డి కలెక్టర్‌తో భర్తీ చేశారు. సంగారెడ్డి కలెక్టర్‌కి సిద్దిపేట ఇంఛార్జీ బాధ్యతలు...

సిద్ధిపేట్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి లో అగ్ని ప్ర‌మాదం

సిద్ధిపేట్ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రం లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి లో బుధ వారం అర్థ రాత్రి అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి లో ని ఐసోలేష‌న్ వార్డు లో అర్థ రాత్రి ఒక్క సారి గా మంట‌లు వ్యాప్తి చేందాయి. దీంతో ఐసోలేష‌న్ వార్డు లో ఉన్న...

హైకోర్టులో సిద్దిపేట మాజీ కలెక్టర్ కు బిగ్ షాక్.. క్షమాపణలు చెప్పాల్సిందే !

తెలంగాణ హై కోర్ట్ లో సిద్దిపేట మాజీ కలెక్టర్, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. వెంకట రామరెడ్డి సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ...

సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కాసేపట్లోనే ప్రకటన !

సిద్దిపేట కలెక్టర్ వెంకట రామి రెడ్డి... కాసేపటి క్రితమే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 26 సంవత్సరాలకు పైగా ఐఏఎస్ హోదాలో వెంకటరామిరెడ్డి పనిచేశారు. ఆయన రాజీనామా చేసిన వెంటనే ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. అయితే రాజీనామా చేసిన సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి.. తదుపరి కార్యాచరణ ఏంటని అందరూ...

బ్రేకింగ్ : సిద్దిపేటలో గన్ మిస్ ఫైర్.. ముస్లిం వ్యక్తి మృతి

సిద్దిపేట జిల్లా లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్‌ గన్‌ మిస్‌ ఫైర్‌ అయి... ఓ ముస్లిం వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం సలాక్ పూర్ గ్రామంలో ఎయిర్ గన్ మిస్ ఫైర్ అయి ముసాఫ్ ఖాన్ అనే యువకుడు మృతి చెందాడు....

మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కు ప్రమాదం

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన కారు నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటన సిద్దిపేట శివారులోని దుద్దెడ సమీపంలో జరిగినట్టు సమాచారం అందుతోంది. సిద్దిపేట శివారు కావడం.. అందులో అడవి పందులు ఒకేసారి కాన్వాయికి అడ్డొచ్చాయి....

రాజకీయ పార్టీల నేతలకు సిగ్గు, శరం లేదు : కెసిఆర్ ఫైర్

సిద్దిపేట జిల్లాలో పర్యటించిన సిఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి ఫలాలు ప్రతి గడపకు అందాలనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని.. రాష్ట్రంలో నాలుగు వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 1969 లో సిద్దిపేట గడ్డమీద తెలంగాణ నినాదం మొదలైందని.. కాకతీయుల నాటి గొలుసు కుట్టు చెరువులు సమైక్య రాష్ట్రంలో...

తెలంగాణలో 4 వెట‌ర్న‌రీ కాలేజీలు : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన

ఇవాళ తెలంగాణ సిఎం కెసిఆర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  సిద్దిపేట తన పుట్టిన జిల్లా అని.. సిద్దిపేటకు వెటర్నరీ కాలేజీ మంజూరు చేస్తున్నట్లు సీఎం కెసిఆర్ ప్రకటించారు. సిద్దిపేటతో సహా రాష్ట్రంలో మరో నాలుగు వెటర్నరీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని...

తెలంగాణలో మళ్లీ మొదలైన ఎన్నికల సందడి..నోటిఫికేషన్ జారీ

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మినీ పురపోరుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో వివిధ కారణాల నేపథ్యంలో నిలిచిపోయిన ఖాళీ అయిన స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్​ షెడ్యూల్​ విడుదల చేసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం...

సిద్దిపేట కీర్తి దేశ న‌లుమూల‌ల‌కు చేరాలే !

- ఫిబ్ర‌వ‌రి 1న పాఠ‌శాల‌లు ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ ఆన్‌లైన్ క్లాసులు కొన‌సాగించాలి - కార్పొరేట్ విద్యా సంస్థలు కొన్ని తమ సామాజిక బాధ్యతను నెరవేర్చడంలో విఫలం - తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు హైద‌రాబాద్ః అభివృద్ధిలో అంద‌రం క‌లిసి క‌ట్టుగా ముండుకు సాగుతూ సిద్ధిపేట కీర్తి దేశంలోని న‌లుమూల‌ల‌కు వ్యాపించేలా చేద్దామ‌ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి...
- Advertisement -

Latest News

ర‌క్తం గ‌డ్డ క‌ట్టే చ‌లిలో బీఎస్ఎఫ్ జ‌వాన్ 40 సెక‌న్ల‌లో 47 పుష్అప్స్ .. వీడియో వైర‌ల్

మ‌న రాష్ట్రంలో కొంత చ‌లి వ‌స్తేనే ఉద‌యం తొమ్మిది గంట‌ల వ‌ర‌కు దుప్ప‌టి తీయ‌కుండా ప‌డుకుంటాం. కానీ బీఎస్ఎఫ్ సైనికులు మాత్రం మంచు ప‌డుతున్నా.. విధులు...
- Advertisement -

యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం వెల్లడి

ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు ఆదివారం సమకూరిన ఆదాయం ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. అందులో భాగంగా రూ.100 టికెట్ల దర్శనం, కొబ్బరికాయ విక్రయం, విఐపి...

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న నారా లోకేష్

టీడీపీ నేత నారా లోకేష్‌ నాలుగు రోజుల క్రితం కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ లో...

మేడ్చల్ : గ్రామ సర్పంచ్‌కు షోకాజ్ నోటీసులు

మేడ్చల్ మండలం సోమారం గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డికి జిల్లా పంచాయతీ అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి 2 నెలలకు ఒకసారి గ్రామంలో...

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కరోనా అప్డేట్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 609 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 308,...