వాస్తు: వ్యాపారంలో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి…!

-

మన ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలు పాటించాలి. వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది. అలానే ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఈరోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు.

వీటిని కనుక ఫాలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే మరి పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలు గురించి చూద్దాం. చాలా మంది వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత కష్టపడినప్పటికీ కూడా డబ్బులు నిలవవు. అయితే అలా వ్యాపారం తో ఇబ్బంది పడే వాళ్లు ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే మంచిది అని పండితులు చెప్పారు.

మీరు కనుక వ్యాపార సమస్యలతో సతమతమవుతూ ఉంటే నలుపు రంగు మీకు బాగా హెల్ప్ చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఎరుపు రంగు ఈశాన్యం వైపు వేసుకుంటే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. కనుక ఈశాన్యం వైపు గోడకు వేయండి.

ఇలా చేయడం వల్ల మీ వ్యాపారం బాగుంటుంది. అదే విధంగా మీ పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒకవేళ కనుక నల్లటి రంగు మీరు గోడ మీద వేయాలని అనుకోకపోతే కొద్దిగా కింద భాగంలో నలుపు రంగు పెయింట్ వేయండి. ఎలా అయినా సరే పరవాలేదు. ఇబ్బందులు మాత్రం వుండవు.

Read more RELATED
Recommended to you

Latest news