కరీంనగర్: విద్యార్థులారా.. పరీక్షల షెడ్యూల్ విడుదల

-

శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 5 వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్‌ను సోమవారం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీ రంగ ప్రసాద్ విడుదల చేశారు. ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమై 14న ముగుస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులందరూ కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news