students

జులై 26 నుంచి టెన్త్ పరీక్షలు.. సెప్టెంబర్ 2 లోపు ఫలితాలు !

పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామని..జులై 26 నుంచి ఆగస్ట్ 2 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పాఠశాల విద్యా శాఖ కమీషనర్ చినవీరభద్రుడు పేర్కొన్నారు. పదవ తరగతి పరీక్షలకు 6.28 లక్షల మంది విద్యార్ధుల హాజరవుతారని.. 4 వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు...

తెలంగాణలో స్కూళ్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారు

హైదరాబాదద్: తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 16 నుండి కొత్త విద్యా సంవత్సరం మొదలుకానుంది. దీంతో 8 నుంచి 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. గతేడాది లా విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా తగ్గు ముఖం పడితే వచ్చే నెలలో...

నైజీరియాలో 200మంది స్టూడెంట్ల కిడ్నాప్‌.. ముష్క‌రుల దారుణం!

నైజీరియాలో దారుణాలు జ‌రుగుతున్నాయి. ఆ దేశంలో ముష్క‌రుల దాడులు అత్యంత కిరాత‌కంగా ఉంటున్నాయి. డ‌బ్బుల కోసం ఎంత‌టి దారుణాల‌కైనా తెగ‌బ‌డుతున్నాయి ముష్క‌ర గ్రూపులు. ఇప్ప‌టికే ఎంతోమంది చిన్నారుల‌ను పొట్ట‌న బెట్టుకున్న ఈ గ్రూపులు ఇప్పుడు మ‌రో పెద్ద దారుణానికి పాల్ప‌డ్డాయి. దీంతో దేశం ఒక్క‌సారిగా ఉలిక్క‌ప‌డింది. నైజీరియాలోని ఒక స్కూళ్‌పై దాడి చేసిన ముష్క‌రులు.. అత్యంత...

విద్యార్ధులకి తీపికబురు..చౌక వడ్డీకే రుణాలు ఇలా పొందొచ్చు…!

విద్యార్ధులకి శుభవార్త. ఉన్నత విద్యని అభ్యసించడానికి ఇబ్బందులుగా ఉందా..? అయితే ఇప్పుడు విద్యార్థులకు చౌక వడ్డీ రేట్లకే ఎడ్యుకేషన్ లోన్స్ అందుబాటు లో వున్నాయి. వీటితో మీరు చౌక వడ్డీ రేట్లకే ఎడ్యుకేషన్ లోన్స్ పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..   పలు బ్యాంకులు తక్కువ వడ్డీకే విద్యార్థులకు రుణాలు అందిస్తున్నాయి....

బిగ్ బ్రేకింగ్: ఏపీలో ఇంటర్ పరిక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితి చక్కబడిన తర్వాత పరీక్షలను నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. హైకోర్ట్ సూచనతో పరీక్షలను వాయిదా వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరించింది. ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో పదో తరగతి ఇంటర్ పరిక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం...

పదో తరగతి పరిక్షలు ఆపే సమస్యే లేదు: జగన్

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరిక్షలకు సంబంధించి సిఎం వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. పదో తరగతి పరీక్షలను ఆపే సమస్యే లేదని అన్నారు. పరీక్షలను రద్దు చేయాలని అడగడం సులభమే అని, కాని విద్యార్ధుల భవిష్యత్తు దెబ్బ తింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సర్టిఫికేట్ లో పాస్ అని ఇస్తే ఏ కాలేజీలో జాయిన్...

CBSE: 9వ, 10వ, 11వ, 12వ పరీక్షా పేటర్న్ లో మార్పులు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పరీక్ష పేపర్ విధానాన్ని మార్చారు. 2021-22 సెషన్ నుండి తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇవి మారనున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని అన్ని పాఠశాలలకు పంపించారు. బోర్డు ప్రకారం చిన్న ప్రశ్నలు మరియు పెద్ద ప్రశ్నలు పదవ తరగతి వాళ్లకి మరియు 12వ తరగతి...

బ్రేకింగ్: జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా…!

జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిలిపివేశారు. మళ్ళీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది అనేది పరీక్ష తేదికి పదిహేను రోజులు ముందు ప్రకటిస్తారు. మామూలుగా అయితే ఏప్రిల్ 27, 28, 29 మరియు 30 వ తేదీన జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ కవర్ణ తీవ్రత ఎక్కువగా ఉండడం తో ఈ పరీక్షలను వాయిదా...

డిగ్రీ పాసైన విద్యార్థినులకు రూ.50 వేలు.. అప్లై ఎలా చేసుకోవాలంటే..?!

బాలికలు, మహిళలకు విద్య చాలా ముఖ్యమైనది. అందుకే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తోంది. ఈ పథకాల ద్వారా విద్యార్థినులకు దుస్తులు, పుస్తకాలు, సైకిల్, స్కాలర్‌షిప్ వంటి ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు కూడా బాలిక విద్యను ప్రోత్సాహించడానికి రూ.25 వేలను నుంచి రూ.50 వేల వరకు ప్రోత్సాహకాలను...

CBSE: విద్యార్ధులకి ఊరట… కరోనా పాజిటివ్ ఉంటే ఇలా చెయ్యచ్చు..!

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి మరియు 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ని కి సంబంధించి పలు విషయాలు చెప్పింది. అయితే కరోనా పాజిటివ్ ఉన్న విద్యార్థులుకి పరీక్షలని మళ్ళీ నిర్వహిస్తారు. కేవలం ఆ విద్యార్థులు రిపోర్టులు చూపిస్తే చాలు అని చెప్పింది....
- Advertisement -

Latest News

వాస్తు టిప్స్: చదువుకునే గదిలో గోడలకి ఎలాంటి రంగులు వేయాలంటే,

మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నపుడు వారి చదువుకునే గది గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. పాఠశాలల్లో చెప్పింది ఇంటి దగ్గర అభ్యాసం చేసే విద్యార్థులకి...
- Advertisement -

జగన్‌కు చంద్రబాబు లేఖ… ఏం రాశారో తెలుసా?

అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే...

ఆ ఎమ్మెల్యేలకు జగన్ ఇమేజ్ ఒక్కటే ప్లస్ అవుతుందా!

ఏపీలో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో సీఎం జగన్‌ని పక్కనబెడితే 150. అలాగే 25 మంత్రులని కూడా తీసేస్తే 125 మంది ఎమ్మెల్యేలుగా...

అజారుద్దీన్ సభ్యత్వం రద్దు.. కారణాలు ఇవే?

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు పడింది. హెచ్ సీఏ ఉన్న ఆయన సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది. అజారుద్దీన్‌పై కేసులు పెండింగ్ ఉండటం వల్ల...

కరోనా: ఇండియాలో గుడి కట్టారు.. జపాన్లో మాస్క్ పెట్టారు..

కరోనా మహమ్మారి అంతమైపోవాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే. గో కరో గో కరోనా అంటూ మహమ్మారి వదిలిపోవాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అలాంటిదే తమిళనాడులో కరోనా మాత ఆలయం కూడా....