మెగా స్టార్ చిరంజీవి సతీమణీ సురేఖ సోషల్ మీడియాలకి అడుగు పెట్టింది, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం అయిన ట్విట్టర్ లో సురేఖ చిరంజీవి ఖాతా ఓపెన్ చేసింది. సురేఖ కొనిదేల అనే పేరుతో ఖాతానే తెరిచింది. అందులో మొదటి పోస్టు.. తన కుమారుడు మెగా పవర్ రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేసింది. ట్విట్టర్ లో చేరడం సంతోషంగా ఉందని రాసుకువచ్చింది. అలాగే తన మొదటి పోస్టు.. సూపర్ స్టైలీష్ గా ఉండే తన కుమారుడు రామ్ చరణతో అని క్యాప్షన్ రాసింది.
అయితే ఈ ఖాతా ఫేక్ అని మెగా అభిమానులు తేల్చి చెప్పారు. కామెంట్స్ లో కూడా ఫేక్ ఖాతా అని మెగా ఫ్యాన్స్ ఫోస్టు చేస్తున్నారు. అలాగే యూజర్ నేమ్ స్పెల్లింగ్ కూడా తప్పు గా ఉందని.. ఇది ఫేక్ ఖాతా అని అంటున్నారు. KONIDELA అని ఉంటుంది.. కానీ ఈ యూజర్ నేమ్ లో SUREKHA KONIDALA అని ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ఇలా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం కు మెగా అభిమానులు ఫిర్యాదు చేస్తున్నారు.
Happy To Join On Twitter My First Post With Super Stylish Son @AlwaysRamCharan #RamCharan #RamCharan𓃵 #RRR. pic.twitter.com/BviB9PnvGP
— Surekha Konidala (@SurekhaKonidala) February 26, 2022
Spelling kuda raadhu fake account eskochi… It's "konidela"
— Vidhya sagar gslv⚪ (@GslvSagar) February 26, 2022
@cyberabadpolice kuncham chudandi sir… Orignal ani fool chestunadu
— Yogi !! (@Yogendr44266695) February 26, 2022