మెదక్ : ఏడుపాయలకి రూ.100 కోట్లు..

-

తెలంగాణలో ప్రసిద్ధ ఏడుపాయల్లో మహాశివరాత్రి సందర్భంగా మహాజాతర ఉత్సవాలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సతీమణి శ్రీనిత, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ హరీష్‌తో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిఎం కెసిఆర్ ఏడుపాయల పర్యాటక అభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరు చేశారన్నారు. అడిషనల్ కలెక్టర్ రమేష్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ఈఓ శ్రీనివాస్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news