రుమేనియాకు చేరుకున్న నల్లగొండ జిల్లా వాసి

-

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కోదాడకు చెందిన తిపిరిశెట్టి గురుచరణ్ మంగళవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రుమేనియా దేశానికి క్షేమంగా చేరినట్లు తల్లిదండ్రులకు తెలిపాడు. అక్కడ విద్యార్థులను ఒక ఇంట్లో ఉంచి వాళ్లకు జ్యూస్ అందించారని తల్లిదండ్రులకు వీడియో కాల్ ద్వారా సంభాషించినట్లు తల్లి సుధారాణి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news