nalgonda

పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. శుక్రవారం నల్గొండలోని సూర్యపేట జిల్లా కోదాడలో జనసేన కార్యకర్తకి ఆర్థిక సహాయం చేయడానికి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. కొమరాబండం వల్ల జనసేన కాన్వాయ్ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు కూచిపూడి గ్రామానికి చెందిన వారిగా...

మూగ యువతిపై బంధువు అత్యాచారం

ఇంట్లో ఒంటరిగా ఉన్న మానసిక దివ్యాంగురాలు పై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టుకతో మూగ, చెవుడు ఐన మానసిక దివ్యాంగురాలు(25) పై కట్టంగూరు మండలం ఈదులూరు...

నల్గొండ: మహిళ కడుపులో దూదిని మరచి కుట్లు వేసిన డాక్టర్లు

నల్గొండలో డాక్టర్ల నిర్లక్ష్యం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జ్యోతి అనే మహిళకు డెలివరీ చేసి దూదిని డాక్టర్లు కడుపులోనే ఉంచి కుట్లు వేశారు. దూది కడుపులోనే ఉండిపోవడంతో బాధిత మహిళ మూడు రోజుల పాటు నరకయాతన అనుభవించింది.ఈ విషయంపై బాధిత మహిళ, బంధువులు ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్లను నిలదీశారు.బాధితురాలి...

ల్యాండ్, సాండ్, మైనింగ్ దోపిడి చేసే వారు టీఆర్ఎస్ మంత్రులుగా ఉన్నారు: రేవంత్ రెడ్డి

ల్యాండ్, సాండ్, మైనింగ్, వైన్, కబ్జాలు, రేప్ లు, మర్డర్లు చేసేవారు టీఆర్ఎస్ మంత్రి వర్గంలో ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నిన్నటికి నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోలీసులను బూతులు తిట్టారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఎనిమిదేళ్లుగా తెలంగాణ పోరాట సంస్కృతి విధ్వంసం చేసి దోపిడి,...

న‌ల్ల‌గొండ దారుల్లో కేసీఆర్

నల్లగొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు (గురువారం, ఏప్రిల్ 28) నార్కట్ పల్లి లో చిరుమర్తి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం నల్లగొండ...

నల్గొండలో దారుణం: బాలుడిపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం..

రోజురోజుకు మానవసంబంధాలు దిగజారిపోతున్నాయి. కామాంధులు వావీ వరస, చిన్నా పెద్ద, ఆడ మగ అన్న తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు.లింగ భేదం లేకుండా కొందరు కామాంధులు దారుణాలకు ఒడిగడుతున్నారు.ప్రస్తుత సమాజంలో అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకి కూడా రక్షణ లేకుండా పోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ని కఠినమైన నిర్నయాలు, చట్టాలు అమలు చేసినా.. ముర్ఖులకు బుద్ది రావడం...

Nalgonda: చౌటుప్పల్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు అయిన సంఘటన చౌటుప్పల్ మండలం లక్కారం స్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని డి.నాగారం గ్రామానికి చెందిన నర్సిరెడ్డి, సత్తిరెడ్డి బైక్‌పై వెళ్తుండగా దండుమల్కాపురం గ్రామానికి చెందిన గోవర్ధన్ చారి బైక్ ఎదురుగా వచ్చి బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు

సూర్యాపేట : చట్ట ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు: ఎస్పీ

చట్ట ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి 11 ఫిర్యాదులు వచ్చాయని.. ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక పర్యవేక్షణలో సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని...

నల్గొండ : ప్రధానితో ఎంపీ కోమటిరెడ్డి భేటీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. నల్గొండ మల్లెపల్లి, భువనగిరి చిట్యాల రోడ్డు గురించి ప్రధానితో చర్చించటం జరిగిందని, మోడీ సానుకూలంగా స్పందించారన్నారు. మూసి ప్రాజెక్టు గురించి చెప్పినవుడు మోదీ ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. తెలంగాణలో పెద్ద మైనింగ్ కుంభకోణం జరగబోతుందని ప్రధానికి తెలిపినట్లు చెప్పారు.

Nalgonda: ‘యాదాద్రి స్వామికి మా తరఫున కిలోన్నర బంగారం’

యాదాద్రి నరసింహుడి విమాన గోపుర స్వర్ణ తాపడం కోసం తుంగతుర్తి నియోజకవర్గం తరఫున కిలోన్నర బంగారాన్ని సోమవారం విరాళంగా ఎమ్మెల్యే గాదరి కిశోర్ అందించారు. బాలాలయంలో మొదటగా పూజలు చేసి ఆలయ ఈఓ గీతకు బంగారం అందజేశారు. అర్చకులు ఆశీర్వదించి ఎమ్మెల్యే కిషోర్‌కు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఏఈఓ గట్టు శ్రవణ్ కుమార్...
- Advertisement -

Latest News

కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది....
- Advertisement -

టిడిపి నన్ను వాడుకుంది..నేను కొన్ని పార్టీలను వాడుకున్నా..తప్పేముంది..?: ఆర్ కృష్ణయ్య

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందని.. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నాడని బిసి ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య...

పవన్ వన్ మ్యాన్ షో ఇంకా లేనట్లేనా?

సినిమాల్లో పవన్ వన్ మ్యాన్ షో ఉంటుంది గాని...రాజకీయాల్లో మాత్రం వన్ మ్యాన్ షో ఉండటం లేదు..పూర్తిగా ఆయన ఎవరోకరికి సపోర్ట్ గా ఉంటున్నారే తప్ప..ఆయనకంటూ సొంతమైన బలం ఎక్కువ కనిపించడం లేదు....

ఫార్మా స్కాం చేసిన వ్యక్తికి రాజ్య సభ సీటు ఇచ్చింది టీఆర్ఎస్: జగ్గారెడ్డి

టీఆర్ఎస్ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు కేటాయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యసభ స్థానాలను వేలం వేసి మరీ అమ్ముకున్నారని విమర్శలు...

Mosque Row: జ్ఞానవాపీ, మథుర షాషీ ఈద్గా తరువాత వివాదంలో మరో మసీదు

దేశంలో వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు, మథురలోని మథుర షాషీ ఈద్గా మసీదులు ప్రస్తుతం వివాదంలో ఉన్నాయి. వీటి చుట్టూ ఇటీవల జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే జ్ఞానవాపీ మసీదులో...