బిజినెస్ ఐడియా: బెండ సాగుతో లాభాలే లాభాలు.. ఈ జాగ్రత్తలు మాత్రం మర్చిపోకండి..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారు. నచ్చిన వ్యాపారాలను చేస్తూ మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఏదైనా బిజినెస్ ని మొదలుపెట్టాలి అనుకుంటున్నారా..? ఏ బిజినెస్ చేయాలో తెలియడం లేదా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచిగా లాభాలు పొందొచ్చు. బెండకాయలను పండించడం వల్ల మంచిగా లాభాలను పొందొచ్చు ఈ కూరగాయల సాగు ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది.

 

ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే… మామూలుగా అయితే వాణిజ్య పంటలు దాదాపు నష్టం కలిగించవు. మీరు మీకు ఉన్న భూమిలో కానీ భూమి లేకపోతే లీజుకు తీసుకుని కానీ ఈ పంటను వేయొచ్చు. అయితే మీరు బెండ సాగు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇలా ఈ జాగ్రత్తలు కనుక తీసుకుని మీరు అనుసరించారు అంటే మంచిగా లాభాలు వస్తాయి.

బెండకాయల్ని విత్తే ముందు మంచి గింజలను ఎంచుకోవాలి. వరుసలో 40 నుండి 45 సెంటీ మీటర్ల దూరంలో విత్తనాలు వేయాలి. వీటిని మూడు సెంటీమీటర్ల కంటే లోతుగా నాటకూడదు. మొత్తం ఫీల్డ్ ని తగిన పరిణామంలో స్క్రిప్ట్స్ గా సెపరేట్ చేయాలి.

ఒక హెక్టారుకు 15 నుంచి 20 టన్నుల ఆవు పేడ అవసరమవుతుంది. ఎప్పటికప్పుడు కలుపు తీసుకుంటూ పండిస్తే మంచిగా లాభాలు వస్తాయి. బెండ సాగు కి డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది పైగా రిస్కు కూడా ఉండదు. తక్కువ ఖర్చుతో మీరు మంచిగా లాభాలను సంపాదించడానికి అవుతుంది. ఐదు లక్షల వరకు ఆదాయాన్ని బెండ సాగు ద్వారా పొందొచ్చు. ఏ సీజన్లో అయినా బెండకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇలా మీరు బెండకాయ సాగు చేస్తే మంచిగా లాభాలను పొందడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news