ఐపీఎల్ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 47వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..
Rajasthan Royals : జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (c & wk), డారిల్ మిచెల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్
Kolkata Knight Riders : ఆరోన్ ఫించ్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), నితీష్ రాణా, బాబా ఇంద్రజిత్ (wk), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, హర్షిత్ రాణా