వామ్మో.. అషూరెడ్డి బ్యాగ్ ఖరీదు అన్ని లక్షలా..?

-

టిక్ టాక్, డబ్ స్మాష్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ల ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న అషూ రెడ్డి.. పలు ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో ఈమె చేసిన ఇంటర్వ్యూ కారణంగా ఓవర్ నైట్ లోని స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె పేరు ఎక్కడ పరిచయం అవసరం లేకుండా అంతలా తన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే బుల్లితెర ఆర్టిస్ట్ గా పూర్తి పరిచయాన్ని పెంచుకున్న ఈమె ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే అవకాశాలను అందుకుంటూ బాగా బిజీగా ఉంటున్న ఈమె బుల్లితెరపై ఒక రేంజ్ లో దూసుకుపోతుందని చెప్పవచ్చు.

ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటి వేదికగా హౌస్ లో పాల్గొన్న అషూ రెడ్డి తన నటనతో టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచింది. ఈమె చూడడానికి సమంతలా కనిపించడంతో అందరూ కూడా ఈమెను జూనియర్ సమంత గా తెగ పోగిడేస్తూ ఉంటారు. ఇక సమంత అభిమానులు కూడా ఈమెకు అభిమానులుగా మారిపోవడం గమనార్హం. ముఖ్యంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా వెండితెరపై అవకాశాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం గ్లామర్ షోలతో పిచ్చెక్కిస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఇకపోతే బిగ్ బాస్ తర్వాత భారీ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈమె అప్పుడప్పుడు స్కిన్ షో చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. నిజానికి పవర్ స్టార్ అభిమాని కావడం అంతేకాదు పవన్ కళ్యాణ్ పేరు టాటూ గా వేయించుకోవడంతో ఈమెకు పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి మరింత ఆదరణ లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక హ్యాండ్ బ్యాగ్ షేర్ చెయ్యగా ఆ బ్యాగు ధర తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా రెడ్ కలర్లో ఉండే ఈ బ్యాగ్ ధర అక్షరాల 69,500 రూపాయల అట. ఇక గతంలో కూడా ఏకంగా రూ.2 లక్షలు పెట్టి బ్యాక్ కొనుగోలు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్ లు సైతం షాక్ అవుతున్నారు. అంత ఖరీదు పెట్టి బ్యాగు కొనడం అవసరమా అంటూ ఆమెపై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news