ZIM vs IND : టాస్ గెలిచి బౌలింగ్ చేయనున్న టీమిండియా.. జట్ల వివరాలు ఇవే

-

Zimbabwe vs India : నేడే ఇండియా-జింబాబ్వే మధ్య తొలి వన్డే జరుగనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా.. ఇప్పుడు జింబాబ్వేతో తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. హరారే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్‌ మధ్యాహ్నాం 12:45 PM ప్రారంభం కానుంది. అయితే.. కాసేపటి క్రితమే ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ ముగిసింది. ఇందులో టాస్‌ నెగ్గిన టీమిండియా.. మొదట బౌలింగ్‌ చేయాలని నిర్నయం తీసుకుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్(సి), దీపక్ హుడా, సంజు శాంసన్(w), అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్

జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి, ఇన్నోసెంట్ కైయా, సీన్ విలియమ్స్, వెస్లీ మాధేవెరే, సికందర్ రజా, రెగిస్ చకబ్వా(w/c), ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, రిచర్డ్ నగరవ

Read more RELATED
Recommended to you

Latest news