ఎ న్యూయార్క్ లవ్ స్టోరీ.. ఇద్దరూ అమ్మాయిలే..

-

ఏ న్యూయర్క్ లవ్ స్టోరీ.. అంటూ వాళ్ల ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ సరోవర్ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అవును.. ఇదో విచిత్రమైన లవ్ స్టోరీ.. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.. అద్భుతమైన లవ్ స్టోరీ.. అంతులేని లవ్ స్టోరీ.. ఎల్లలు లేని లవ్ స్టోరీ.. మీరు చూస్తున్నారు కదా ఫోటోలు.. ఆ ఫోటోల్లో ఉన్న ఇద్దరు యువతుల గురించే మనం మాట్లాడుకునేది.

ఎంత అందంగా ఉన్నారు కదా. వాళ్లిద్దరు లవర్స్. అవును.. మీరు చదివింది నిజమే. వాళ్లిద్దరూ ప్రేమికులు. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. వాళ్లలో ఒకరిది పాకిస్థాన్ అయితే.. మరొకరిది ఇండియా. అంటే ఒకరు ముస్లిం.. మరొకరు హిందూ అన్నమాట.

girl couple of india and pakistan photoshoot goes viral

వీళ్లిద్దరు ఉండేది అమెరికాలోని న్యూయార్క్ లో. ఇద్దరికీ ఎలా పరిచయం జరిగిందో తెలియదు కానీ.. ఇద్దరు ప్రేమలో పడ్డారు. వాళ్లిద్దరూ కలిసి సరదాగా ఇటీవల ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోలే ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

girl couple of india and pakistan photoshoot goes viral

ఏ న్యూయర్క్ లవ్ స్టోరీ.. అంటూ వాళ్ల ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్ సరోవర్ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news