మత్తెక్కించే కళ్ల తో మాయ చేస్తున్న శివాత్మిక..!!

-

జీవితా రాజశేఖర్ కుమార్తెగా శివాత్మిక చేసింది ఒక్క సినిమానే అయినా తన లో హీరోయిన్ కు కావలసిన లక్షణాలు అన్ని  కనిపిస్తాయి. అందమైన తన పిజిక్ కు ఎప్పుడూ మెరుగులు దిద్దుతూనే ఉంటుంది.

ఇక తాను’దొరసాని’ అనే మూవీతో హీరోయిన్‌గా తెలుగు సినిమా పరిశ్రమ కు పరిచయం అయ్యింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ హిట్ అయితే కాలేదు. కానీ, ఇందులో శివాత్మిక  నటనకు మంచి ప్రశంసలు లభించాయి.

ఇక రీసెంట్ గా ఆమె పెట్టిన ఫోటోస్ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఆమె కళ్ళలో వేల భావాలు పలుకుతున్నాయి. ఆమెను చూస్తూంటే మగాళ్లని రెచ్చగొట్టాలంటే బట్టలే విప్పక్కరలేదు, కేవలం కళ్ళు ఉంటే చాలు అన్నట్లుంది. మీరు కూడా ఓ లుక్కేయండి

Read more RELATED
Recommended to you

Latest news