OFFICIAL: పవన్ కళ్యాణ్ కొత్త మూవీకి యంగ్ డైరెక్టర్..

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చే కొత్త మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేయనున్నట్లు డి వి వి ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది.

రన్ రాజా రన్ అలాగే సాహో సినిమాలకు దర్శకత్వం వహించిన సుజిత్ ఈ సినిమాకు డైరెక్టర్ అని తెలిపింది చిత్ర బృందం. అలాగే దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసిన చిత్ర బృందం ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news