కీర్తి సురేష్ కూడా గ్లామర్ గా! తప్పదు గా! అంతేగా.!

-

మహానటి సినిమా తో మాంచి పాపులర్ అయిన కీర్తీ సురేష్ గతంలో చాలా పద్ధతి గల దుస్తులు వేసుకునేది. కాని తన వెనకాల వచ్చిన కొత్త హీరోయిన్స్ గద్దల్లా తన అవకాశాలు తన్నుకు పోతుంటే చూస్తూ ఊరుకోకుండా తానుకూడా అందాలు చూపెడుతూ గేట్లు ఎత్తివేశింది. ముడుచుకు కూర్చుంటే లాభం లేదనుకుని గ్లామర్ పరంగా తన లోని హాట్ నెస్ ను బయటకి తీస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకొనే ప్రయత్నం లో ఉంది.

రీసెంట్ గా బీచ్ లో నీటి మధ్య సాయ్యాటలు ఆడుతూ సేద దీరుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వదిలిన ఈ ఫోటోస్ వైరల్ గా మారాయి. ఇక ఇంకో విషయానికి వస్తే కీర్తి సురేష్ కూడా పెళ్లికి అంగీకరించినట్లు, దీంతో నటనకు గుడ్‌ బై చెప్పనున్నట్లు సోషల్ మీడియాలో టాక్‌ వినిపిసిస్తోంది. అయితే వివాహానంతరం కీర్తీ సురేష్‌ సినిమాల్లో నటించడానకి ఒప్పుకోవడం లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పృథ్వీరాజ్‌ సుకుమారన్‌తో కలిసి వాశి అనే సినిమాలో నటించింది . కీర్తి చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. నేచరల్ స్టార్ నాని సరసన ఆమె నటిస్తోన్న దసరా పిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి చెల్లెలిగా నటిస్తోన్న భోళాశంకర్‌ కూడా శరవేగంగా షూటింగ్‌ దశలో వుంది. వీటితో పాటుగా మరి కొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇవన్ని పూర్తి అయితేనే పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన లో ఉందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news