ఈ గౌన్ ఇంకా పైకి జరపకు గొడవలు అయ్యేలా ఉన్నాయి..!!

-

హాటెస్ట్ యాంకర్ శ్రీ ముఖి ఈ మధ్య గ్లామర్ కు గేట్లు ఎత్తివేసి నట్లు గా ఉంది. చిన్న చిన్న గౌన్స్ వేసుకుంటూ తన అందాన్ని ఘాటుగా బయట పెడుతోంది. అన్ని రకాలు గా  అందాలతో అందరి మీద దాడి చేయటం పనిగా పెట్టుకుంది. అరే కుర్రాళ్ళు ఏమై పోవాలి అని జాలి లేకుండా హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.మా టివి, జీ టీవీ షోల తో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి.

యాంకర్స్ అందరిని  దాటి పోవాలనే ప్రయత్నంలోనే ఉన్నట్టు కనిపిస్తోంది. యాంకర్స్ కాంపిటీషన్  లో   గట్టి పోటీ ఇచ్చేందుకో ఏమో కానీ ఇటీవల  శ్రీ ముఖి గ్లామర్ షో మరింతగా పెంచింది. యాంకర్ గా రాణించాలని ఉంటే కచ్చితంగా స్కిన్ షో చేయాలనే ఆలోచనకు ఆమె మా టీవి షోస్ డ్రస్సులు అద్దం పట్టాయి.

టీవీ ఛానెల్ షోస్ తో  బిజీగా వున్నా, సోషల్ మీడియాలోనూ గ్యాప్ ఇవ్వకుండా ఫోటోస్ పెడుతూ హల్చల్ చేస్తోంది. ఈ మధ్య. ఘాటైన అంద చందాలతో కేక పెట్టిస్తోంది. ఆమె బరువైన  తన అందాలను వడ్డిస్తోంది. చిన్న చిన్న గౌను వేసుకొని ఫొటో షూట్ చేస్తే ఏమి లాభం అని దాన్ని మరింతగా ఎత్తి పట్టుకొని అగ్గి రాజేస్తోంది ఆమె పోజు చూస్తే మీరు, ఫ్రీ గా ఎంజాయ్ చేయమని చెబుతున్నట్లు గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news