Malavika mohanan : సంప్రదాయకర డ్రెస్సులో మాళవిక మోహన్

-

అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించిన పోయినప్పటికీ కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కిన ‘మాస్టర్’ సినిమాతో టాలీవుడ్ లో కూడా మాళవిక మోహన్ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.

ఇలా మాళవిక మోహన్ నటించింది తక్కువ సినిమాలే అయిన ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా లొనే యాక్టివ్ గా ఉంటుంది. మాళవిక మోహన్ ఎప్పటికప్పుడు హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా మాలవిక మోహన్ ఒక వీడియోను తన ఇన్‌స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో లో భాగంగా మాల్దీవులు ట్రిప్‌ను పూర్తి చేసిన మాళ‌వికా మోహ‌న‌న్‌ ను ట్రిప్ ఎలా జరిగింది అని ప్ర‌శ్నిస్తే..? చాలా బాగా ఎంజాయ్ చేసాము అని సమాధానం ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news