IPL 2023 : నేడు బెంగళూరుతో తలపడనున్న కోల్‌కతా

-

IPL లో భాగంగా నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్కత్తా నైట్ రైడర్స్ టీమ్ లు తలపడనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడిన బెంగుళూరు నాలుగింటిలో గెలిచింది. కోల్కతా కూడా ఏడు మ్యాచ్లు ఆడినా కేవలం రెండింటిలోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో RCB 5, KKR 8 స్థానాల్లో ఉన్నాయి.

జట్ల అంచనా

RCB XI: Virat Kohli (c), Faf du Plessis, Mahipal Lomror, Glenn Maxwell, Shahbaz Ahmed, Dinesh Karthik (wk), Suyash Prabhudessai, David Willey, Wanindu Hasaranga, Harshal Patel, Mohammed Siraj. Impact Player – Vyshak Vijaykumar.

KKR XI: N Jagadeesan (wk), Jason Roy, Venkatesh Iyer, Nitish Rana (c), Andre Russell, Rinku Singh, Sunil Narine, David Wiese, Shardul Thakur, Umesh Yadav, Varun Chakaravarthy. Impact Player – Suyansh Sharma.

 

Read more RELATED
Recommended to you

Latest news