Meter ott release date: ఓటీటీలో ‘మీటర్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

వైవిద్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్న యంగ్ టాలెంటెడ్ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. ఈ యంగ్ హీరో లేటెస్ట్ గా “వినరో భాగ్యము విష్ణు కథ” అనే సినిమా చేసి మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అయితే ఈ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ‘మీటర్’. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. ఏప్రిల్ 7వ తేదీ విడుదలై నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా OTT స్ట్రీమింగ్ తాజాగా ఖరారు అయింది. మే 5వ తేదీన ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. రమేష్ కడూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను చెర్రీ, హేమలత నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news