లో అందాలు చూపిస్తూ గిలిగింతలు పెడుతున్న శ్రద్ధాదాస్..!

-

ప్రముఖ టాలీవుడ్ బ్యూటీ శ్రద్దా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్య 2 చిత్రంతో మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో వరుసగా ఆఫర్లు అందుకుంటుందని చెప్పాలి. ఇకపోతే తాజాగా శ్రీలంక టూర్ ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పవచ్చు. సవన్నా లోని వైల్డ్ ట్రిప్ ఫోటోలను తన ఇన్స్టా హ్యాండిల్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ ఫోటోలో శ్రద్ధ రిబక్ బ్లాక్ టాప్, బ్లాక్ కలర్ నైకీ ట్రాక్ తో ఎద సంపద చూపిస్తూ గిలిగింతలు పెడుతోంది.

అంతేకాదు శ్రద్దదాస్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు మరింత హాట్ గా మారడమే కాదు యువతకు చెమటలు పట్టిస్తున్నాయనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ కోట్ బటన్స్ లేకుండా లో అందాలు చూపిస్తూ మతిపోగొడుతోంది.

ఈ ముద్దుగుమ్మ హాట్ స్టిల్స్ కి ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఇలాంటి క్రూరమైన ప్రదేశంలో గడపడం చాలా బాగుంది అని ప్రకృతి ఒడిలో అప్పుడప్పుడు తిరిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటూ వేదాంతం వల్లబోసింది ఈ ముద్దుగుమ్మ. ఫోటోలతో పాటు మరికొన్ని కొటేషన్లను కూడా షేర్ చేసుకుంది.

ఏనుగులకు ఫుడ్డు పెడుతూ ఎంజాయ్ చేసిన ఈమె కొలంబోలోని ఒక నేషనల్ పార్క్ ను విజిట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైల్డ్ కాట్ రిలాక్సింగ్ ఫారెస్ట్ అని నెటిజన్స్ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. ఇక స్మాల్ స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్గా నటీమణులుగా అవకాశాలు అందుకుంటుంటే.. ఒకప్పుడు హీరోయిన్గా పరిచయమైన నటి శ్రద్ధదాస్ ఇప్పుడు కంప్లీట్ గా టీవీ షోలకే పరిమితమైంది. ప్రస్తుతం ఢీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఏదేమైనా ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

Read more RELATED
Recommended to you

Latest news