బికినీలో సెగలు పుట్టిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..!

-

ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి కెరటం అనే సినిమా ద్వారా అడుగు పెట్టి ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఈ సినిమాలో డైలాగులతో భారీ పాపులర్ కి దక్కించుకున్న ఈమె ఆ తర్వాత అల్లు అర్జున్ ,ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్న సమయంలోనే బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఈమె అక్కడ అవకాశాలు అందుకోవడంలో తడబడిందని చెప్పాలి.

ఇక తర్వాత అక్కడ రెండు మూడు చిత్రాలలో నటించినా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో మళ్లీ టాలీవుడ్ వైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే బాలీవుడ్ లో అవకాశాలు రావాలి అంటే గ్లామర్ షో చేయాల్సిందే. ఈ క్రమంలోనే రోజుకొక ఫోటోషూట్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇకపోతే నిన్నటికి నిన్న థైస్ అందాలు చూపిస్తూ రచ్చ చేసిన ఈమె తాజాగా బికినీ అందాలతో మరొకసారి సెగలు పుట్టిస్తోంది. తాజాగా బికినీ ధరించి మైనస్ డిగ్రీ టెంపరేచర్ లో స్నానం చేసింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా బికినీలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ గడ్డకట్టిన నీటిలో మునిగిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బికినీలో మరీ అంతటి చలిలో బయటకు వెళ్లడమే కష్టం అటువంటిది ఏకంగా నీటిలో మునగడం అంటే అది మామూలు విషయం కాదు. ఎముకలు కొరికే చలి ఉండగా బికినీలో చన్నీటిలో రకుల్ మునగడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఇది ఒక రకమైన ఫిట్నెస్ మంత్రం అన్నట్లుగా కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఆ వీడియోలో మంచు లక్ష్మిని కూడా మనం చూడవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Read more RELATED
Recommended to you

Latest news