మీ ఆర్థిక పరిస్థితిని రెట్టింపు చేసుకునే మార్గాలు ఇవి..!

-

ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బాగుండాలని అనుకుంటారు. ఎవరూ పేదరికాన్ని కోరుకోరు డబ్బులు లేకుండా బాధ పడాలని అనుకోరు. అయితే ఆర్థిక పరిస్థితుల్ని బాగు చేసుకోవాలంటే ఇలా చేయండి. వీటిని కనుక మీరు పాటించారంటే కచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ధనవంతులు అవుతారు. వంటింట్లో శుభ్రత పాటించడం చాలా ముఖ్యం.

వంటిల్లు బాగుంటే డబ్బు దాని అంతట అదే వచ్చేస్తుంది. వంటిల్లు శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట కొలువై ఉంటుంది. అలానే ఇంటి అలంకరణలో జేడ్ ప్లాంట్ ని పెట్టండి. ఈ ప్లాంట్ ని పెడితే డబ్బుని ఆకర్షిస్తుంది. కుటుంబ సభ్యులకి సంపాదన ని కూడా ఇది ఇస్తుంది విజయాన్ని కూడా అందిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఎరుపు రంగు వేసుకుంటే ప్రతికూల శక్తి పోతుంది ఇంట్లోకి డబ్బు వస్తుంది.

లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెట్టడం వలన కూడా డబ్బు అదే దానంతట వస్తుంది. సంపద బాగా పెరుగుతుంది అదృష్టం కూడా ఉంటుంది విజయాన్ని కూడా అందుకుంటారు. రోజు మొక్కలకి నీళ్లు పోయడం, మట్టిని మార్చడం, కొత్త పువ్వులు పూయడం ఇలా ఇల్లు ఉంటే కచ్చితంగా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది డబ్బు బాగా పెరుగుతుంది ఇంట్లో ఉత్తరం వైపు ఒక చేపల తొట్టని పెడితే కూడా డబ్బు వస్తుంది. ఒక చిన్న వాటర్ ఫౌంటన్ని ఇంట్లో పెట్టడం వలన కూడా డబ్బు అదే వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news