రణ్‌బీర్‌తో రష్మిక లిప్‌లాక్.. ‘యానిమల్’ పోస్టర్ వైరల్

-

అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ సినిమాలతో సూపర్ స్టార్​డమ్ సంపాదించుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలతో ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్ కపూర్​ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. రణ్​బీర్ ప్రధాన పాత్రలో.. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా యానిమల్.

Ranbir Kapoor, Rashmika Mandanna's mid-air liplock steals the show
Ranbir Kapoor, Rashmika Mandanna’s mid-air liplock steals the show

అయితే.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యానిమల్ సినిమా నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. రణ్ బీర్, రష్మిక మినీ ప్లేన్ ను నడుపుతూ లిప్ లాక్ చేస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ అర్జున్ రెడ్డి సినిమాను గుర్తు చేస్తోందంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మూవీలోని ‘అమ్మాయి’ సాంగ్ ను రేపు విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news