చీరలో అసలైన అందాలు చూపెట్టిన కృతి శెట్టి!

-

శృతి శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ‘ ఉప్పెన’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. తన నటన అందంతో అందర్ని కట్టి పడేసింది. బేబమ్మగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

KrithiShetty

ఉప్పెన ఇచ్చిన సక్సెస్ తో కృతి శెట్టికి వరసగా ఆఫర్ల వస్తున్నాయి. తెలుగులో తను నటించి తొలి సినిమా ఉప్పెన రిలీజ్ కాకముందు నుంచే వరసగా కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నాయి. దీం తో అనతి కాలంలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారింది. ఇటు వరసగా సినిమాలో బిజీగా ఉన్నా…తను సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. తన లెటెస్ట్ ఫోటోలతో అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నారు. తన లేలేత అందాలతో అభిమానులను, నెటిజెన్లను ఫిదా చేస్తోంది. ఇక తాజాగా ఎల్లో సారీలో కనిపించి.. అందరినీ ఆకట్టుకుంది కృతి శెట్టి.

 

Read more RELATED
Recommended to you

Latest news