నల్గొండ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందంజ

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదట ప్రారంభం అయింది. తెలంగాణ వ్యాప్తంగా 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగనుంది.

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 131 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అయితే నల్గొండ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందంజలో ఉన్నారు.అటు కరీంనగర్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news