ఒప్పందాలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు: TSRTC

-

బస్సుల్లో ప్రకటనలో ఒప్పందం మేరకు చెల్లించాల్సిన రూపాయలు 21.73 కోట్లని మోసం చేసిన కేసులో గో రూరల్ ఇండియా సంస్థ నిర్వాహకుడు వి సునీల్ అరెస్ట్ అవ్వడాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యజమాన్యం స్వాగతిస్తోంది ఒప్పందాలని ఉల్లంఘిస్తే బకాయిలను ఎగరవేసే సంస్థల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ఆర్టిసి హైదరాబాద్ రీజియన్లలో తిరిగే మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రకటనల కోసం గోరూరల్ ఇండియా అనే యాడ్ ఏజెన్సీ టీఎస్ఆర్టీసీతో ఒప్పందని కుదురుచుకుంది.

2017 లో 6 ఏళ్లకు గాను అగ్రిమెంట్ ని కుదుర్చుకుంది ఆ ఒప్పందం ప్రకారం సకాలంలో లైసెన్స్ ఫీజుని సంస్థ చెల్లించలేదు హైదరాబాద్ రీజియన్ లో 10.75 కోట్లు సికింద్రాబాద్లో 10.9 8 కోట్లు బకాయిలు ఉన్నాయి పెండింగ్ బకాయిలపై సజ్జనర్ సమీక్ష జరిపారు సకాలంలో లైసెన్స్ ఫీజు చెల్లించని సంస్థలపై నిబంధనలు మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news