కొడంగల్ తంతే మల్కాజిగిరిలో పడ్డావ్..రేవంత్ కు హరీష్ కౌంటర్

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. తెలంగాణ ఇరిగేషన్ శాఖ పై అసెంబ్లీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. కృష్ణ ప్రాజెక్ట్లు కేఆర్ ఎంబి సంబంధిత అంశాల మీద అసెంబ్లీ లో ప్రభుత్వం తీర్మానం చేసింది ఈ తీర్మానంపై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడారు.

ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్ పై పోలీసుల్ని పంపిందని అన్నారు అలానే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గ్రామ పంచాయతీ లో జరిగే చర్చలు చిల్లర చర్చలు అని అవమానిస్తున్నారని హరీష్ రావు అన్నారు. అలానే కొండగట్టు లో తంతే మల్కాజ్గిరి లో పడ్డావు అని రేవంత్ రెడ్డి కి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news