IND VS ENG: టాస్ ఓడిన టీమిండియా… మొదట బ్యాటింగ్ చేయనున్న ఇంగ్లాండ్ .. జట్ల వివరాలు ఇవే

-

మరో రసవత్తర టీమిండియా సిద్ధం అయింది. ఇంగ్లాండ్ తో మరో మ్యాచ్ కు సంసిద్ధం అయింది. ఐదు టెస్టులలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వైజాగ్, రాజ్‌కోట్ టెస్ట్‌లలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాంచీ వేదికగా జరగబోయే నాలుగో టెస్ట్‌కు వ్యూహాలను రచిస్తుంది. ఇప్పటికే టీమిండియా 2-0 ఆధిక్యంలో ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

India vs England, 4th Test

జట్ల వివరాలు

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్(w), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(సి), బెన్ ఫోక్స్(w), టామ్ హార్ట్లీ, ఆలీ రాబిన్సన్, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్

Read more RELATED
Recommended to you

Latest news