ఆలయంలో లావణ్య వరుణ్ ప్రత్యేక పూజలు..!

-

లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ దంపతులు ప్రత్యేక పూజలు లో పాల్గొన్నారు మెగా కోడలు లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ పెళ్లి తర్వాత నుండి పూర్తి ఫోకస్ సినిమాలు మీద పెట్టారు. మెగా కోడలు ఇటీవల పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ లో నటించే అందర్నీ ఆకట్టుకుంది. వరుణ్ ఫాన్స్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఈ సినిమా మార్చి ఒకటిన రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాకి శక్తి ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. మానసి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది.

మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట గోదావరి తల్లిని దర్శించుకున్నారు అక్కడ భార్యతో కలిసి ప్రత్యేక పూజలు లో పాల్గొన్నారు. పూజారులతో ఉన్న ఫోటోలని అలానే ప్రత్యేక పూజలు చేస్తున్నామని తెలిపే విధంగా వరుణ్ తేజ్ పోస్ట్ చేశారు గోదావరిలోని పడవ ఫోటో షేర్ చేసింది లావణ్య ఇద్దరు కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది.ఆపరేషన్ వాలెంటైన్ హిట్ అందుకోవడానికి ఈ ప్రత్యేక పూజలు చేశారా అని అంతా అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news