చిరు సినిమా లోని చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు పెద్ద లాయర్.. ఎవరో తెలుసా..?

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన జై చిరంజీవ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ సినిమాలో చిరంజీవి మేనకోడలుగా ఒక చిన్న పాప నటించింది. ఆమె పేరు శ్రియ శర్మ ఆ ఒక్క సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత తెలుగుతో పాటుగా తమిళ కన్నడ హిందీ భాషల్లో బాల నటిగా శ్రియ రాణించింది. చిల్లర పార్టీ సినిమాకి కానీ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డు కూడా వచ్చింది 2015లో వచ్చిన గాయకుడు సినిమాతో హీరోయిన్గా మారింది కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

శ్రీకాంత్ కొడుకు రోషన్ తో నిర్మలా కాన్వెంట్ సినిమాలో కూడా కనపడి అందరిని మెప్పించింది. ఆ సినిమా పరవాలేదు అనిపించినప్పటికీ మరో సినిమాలో కనపడలేదు ప్రస్తుతం ఈమె పెద్ద లాయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. 2016 తర్వాత సినిమాల్లో నటించినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా మెప్పించేది దీంతోపాటు న్యాయవాది విద్యను అభ్యసించిన శ్రియ శర్మ ప్రస్తుతం పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకి అడ్వకేట్ గా కొనసాగిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news