మీనాని పెళ్లి చేసుకుని.. జీవితం ఇస్తా..!

-

సినీ క్రికెట్ సంతోష్ వర్కే పలు సినిమాలకి రివ్యూలు ఇచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నిత్యం పలు వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటాడు. గతంలో సంతోష్ వర్కే నిత్యామీనన్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. సంతోష్ వర్కే ఆరేళ్లుగా వేధిస్తున్నాడని నిత్యామీనన్ తెలపడంతో అందరూ ఫైర్ అయ్యారు.

దీంతో అతను నిత్యామీనన్ కి క్షమాపణలు చెప్పాడు. ఇక అక్కడితో ఆగకుండా నటుల మీద కామెంట్స్ చేయడం మొదలుపెట్టాడు. తాజాగా సంతోష్ వర్కే హీరోయిన్ మీనా ని పెళ్లి చేసుకుంటానని కామెంట్ చేసాడు. భర్తని కోల్పోయినా మీనా ని ఆదుకుంటానని జీవితాన్ని ఇస్తానని సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. కూతురు ఉన్నా పర్లేదు పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news