కాంగ్రెస్ కి షాక్..!

-

లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అయితే తగిలింది. ప్రముఖ బాక్సర్ బాక్సింగ్ లో భారత్ కి తొలి ఒలింపిక్ పథకాన్ని అందించిన విజయేందర్ సింగ్ బుధవారం బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. 2019 లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా దక్షిణ ఢిల్లీ నియోజకవర్గ నుండి పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్నారు.

Announcement of four more MP candidates from Congress

విజేందర్ ఈసారి నటీ ప్రస్తుత ఎంపీ అయిన హేమామాలిని మీద మధుర నుండి పోటీకి దిగబోతున్నట్లు గత కొన్ని రోజులగా ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా ఎన్నికలకి ముందు పార్టీని విడిచిపెట్టడం ఆశ్చర్యకరంగా ఉంది ప్రజలు ఎక్కడ కోరుకున్న పోటీకి సిద్ధంగా ఉన్నానని విజయేందర్ సింగ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు హర్యానాలో రాజకీయంగా అధిక ప్రభావం కలిగిన జాట్ కమ్యూనిటీ నుండి విజయేంద్ర సింగ్ వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news