ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు ఇవే

-

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో మిమ్మల్ని అలరించే సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక మీరు ఈ వేసవి వీకెండ్ను ఓవైపు ఐపీఎల్, మరోవైపు సినిమాలు, సిరీస్లతో ఎంజాయ్ చేయండి. మరి ఈ వారం మీకోసం ఓటీటీలోకి వచ్చేస్తున్న సినిమాలు, సిరీస్లు ఏంటో ఓసారి లుక్కేయండి. ఈ వీకెండ్ను జాలీగా ఎంజాయ్ చేయండి.

నెట్‌ఫ్లిక్స్‌

అన్‌లాక్డ్‌ (వెబ్‌సిరీస్) ఏప్రిల్‌ 10

వాట్‌ జెన్నీఫర్‌ డిడ్‌ (ఇంగ్లీష్‌) ఏప్రిల్‌ 10

బేబీ రెయిన్‌డీర్‌ (హలీవుడ్‌) ఏప్రిల్ 11

హార్డ్‌బ్రేక్‌ హై (వెబ్‌సిరీస్‌2) ఏప్రిల్‌ 11

అమర్‌సింగ్‌ చమ్కీలా (హిందీ) ఏప్రిల్‌ 12

అమెజాన్‌ప్రైమ్‌

ఫాలౌట్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 12

జీ5

గామి (తెలుగు) ఏప్రిల్‌ 12 (Gaami ott release)

డిస్నీ+హాట్‌స్టార్‌

బ్లడ్‌ ఫ్రీ (కొరియన్‌) ఏప్రిల్‌ 10

ప్రేమలు (మలయాళం) ఏప్రిల్‌ 12

ది గ్రేటెస్ట్‌ హిట్స్‌ (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 12

సోనీలివ్‌

అదృశ్యం (హిందీ సిరీస్‌) ఏప్రిల్‌ 11

ఆహా

కార్తీక (తెలుగు) ఏప్రిల్‌ 09

ప్రేమలు (తెలుగు) ఏప్రిల్‌ 12 (Premalu ott release)

లయన్స్‌ గేట్‌ప్లే

హైటౌన్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 12

సన్‌నెక్ట్స్‌

లాల్‌ సలామ్‌ (తమిళ/తెలుగు)  ఏప్రిల్‌ 12

Read more RELATED
Recommended to you

Latest news